భారీ డీల్స్ తో వన్ ప్లస్ 50 ఇంచ్ స్మార్ట్ టీవీ 30 వేలకే అందుకోండి.!

Updated on 03-Apr-2023
HIGHLIGHTS

బ్రాండెడ్ స్మార్ట్ టీవీని కొనాలని చూస్తుంటే బెస్ట్ అఫర్ మీకు ఈరోజు అందుబాటులో వుంది

వన్ ప్లస్ 50 ఇంచ్ స్మార్ట్ టీవీ ఈరోజు అమెజాన్ నుండి మంచి డిస్కౌంట్ లభిస్తోంది

అమెజాన్ ఆఫర్ల చేస్తున్న ఈ బేస్ స్మార్ట్ టీవీ ఆఫర్ పైన ఒక లుక్కేద్దామా

మీ ఇన్నిటికి  బెస్ట్ మరియు బ్రాండెడ్ స్మార్ట్ టీవీని కొనాలని చూస్తుంటే బెస్ట్ అఫర్ మీకు ఈరోజు అందుబాటులో వుంది. వన్ ప్లస్ నుండి వచ్చిన 50 ఇంచ్ స్మార్ట్ టీవీ ఈరోజు అమెజాన్ నుండి మంచి డిస్కౌంట్ మరియు బ్యాంక్ ఆఫర్లతో చాలా తక్కువ ధరకే లభిస్తోంది. ఈ ఆఫర్ల ద్వారా ఈ స్మార్ట్ టీవీని రూ.30,499 రూపాయలకే మీ సొంతం చేసుకోవచ్చు. అమెజాన్ ఆఫర్ల చేస్తున్న ఈ బేస్ స్మార్ట్ టీవీ ఆఫర్ పైన ఒక లుక్కేద్దామా. 

వన్ ప్లస్ స్మార్ట్ టీవీ డీల్

OnePlus (50ఇంచ్) Y Series 4K UHD స్మార్ట్  ఆండ్రాయిడ్ LED TV మోడల్ నంబర్ 50Y1S Pro పైన అందించిన ఆఫర్ల గురించే మనం మాట్లాడుకుంటోంది. ఈ స్మార్ట్ టీవీ ఈరోజు అమెజాన్ నుండి 28% డిస్కౌంట్ తో కేవలం రూ.32,999 రూపాయలకే లభిస్తోంది. ఈ స్మార్ట్ టీవీ ని ICICI బ్యాంక్ క్రెడిట్ మరియు డెబిట్ కార్డ్ EMI తో కొనేవారికి 2,500 రూపాయల అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. అంటే, ఈ ఆఫర్ల ద్వారా రూ.30,499 రూపాయల ఆఫర్ల ధరకే ఈ స్మార్ట్ టీవీ ని కొనుగోలు చెయ్యవచ్చు. Buy From Here

OnePlus (50ఇంచ్) Y Series 4K UHD: స్పెక్స్

వన్ ప్లస్ యొక్క ఈ స్మార్ట్ టీవీ బెజెల్ లెస్ డిజైన్ తో వస్తుంది మరియు 4K UHD (3840×2160) రిజల్యూషన్ తో వస్తుంది. ఈ టీవీ HDR 10+ మరియు HLG సపోర్ట్ తో వస్తుంది. ఈ స్మార్ట్ టీవీ కనెక్టివిటీ పరంగా, 3HDMI, 2USB మరియు డ్యూయల్ బ్యాండ్ Wi-Fi సపోర్ట్ లతో వస్తుంది. ఈ టీవీ Dolby Atmos డీకోడింగ్ మరియు Dolby Audio సౌండ్ సపోర్ట్ తో వస్తుంది.

Disclaimer: Digit, like all other media houses, gives you links to online stores which contain embedded affiliate information, which allows us to get a tiny percentage of your purchase back from the online store. We urge all our readers to use our Buy button links to make their purchases as a way of supporting our work. If you are a user who already does this, thank you for supporting and keeping unbiased technology journalism alive in India.
Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :