అమెజాన్ ధమాకా అఫర్: 20 వేలకే బ్రాండెడ్ 4K UHD స్మార్ట్ టీవీ అందుకోండి.!
అమెజాన్ భారీ డిస్కౌంట్ అఫర్
కేవలం 20 వేల రూపాయల బడ్జెట్ లోనే పెద్ద బ్రాండెడ్ 4K UHD
Dolby Vision మరియు Atmos స్మార్ట్ టీవీ 20 వేలకే అందుకోండి
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ముగిసినా కూడా స్మార్ట్ టీవీల పైన భారీ డిస్కౌంట్ మరియు డీల్స్ ను అఫర్ చేస్తోంది. కేవలం 20 వేల బడ్జెట్ లో పెద్ద 4K UHD స్మార్ట్ టీవీ కోసం కొనాలని చూస్తున్నట్లయితే, ఈరోజు మీకోసం చాలా గొప్ప అఫర్ అంధుబాటులో వుంది. అంటే, ఈరోజు మీరు అమెజాన్ నుండి కేవలం 20 వేల రూపాయల బడ్జెట్ లోనే పెద్ద బ్రాండెడ్ 4K UHD స్మార్ట్ టీవీని సొంతం చేసుకోవచ్చన్న మాట. మరి ఆ బిగ్ స్మార్ట్ టీవీ అఫర్ డీల్ ఏమిటో తెలుసుకుందామా.
Surveyఅఫర్ విషయానికి వస్తే, Hisense యొక్క 43 ఇంచ్ 4K అల్ట్రా HD సెర్టిఫైడ్ ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీ మోడల్ నంబర్ 43A6GE ఈరోజు అమెజాన్ నుండి 53% భారీ డిస్కౌంట్ తో కేవలం రూ.20,999 రూపాయల అఫర్ ధరకే లభిస్తోంది. ఈ స్మార్ట్ టీవీని సులువైన క్రెడిట్ మరియు డెబిట్ కార్డ్ EMI అప్షన్ ద్వారా కూడా కొనుగోలు చేసే వీలుంది. Buy From Here
Hisense (43 inches) 4K Ultra HD: స్పెక్స్
Hisense UHD (4K) అల్ట్రా హై డెఫినేషన్ స్మార్ట్ టీవీ 43 ఇంచ్ సైజులో 4K UHD (3480 x 2160) రిజల్యూషన్ అందిస్తుంది. ఈ టీవీ లేటెస్ట్ ఆండ్రాయిడ్ 9 OS పైన నడుస్తుంది మరియు గరిష్ట బ్రైట్నెస్ అందించగల ప్యానల్ తో Dolby Vision, HDR 10 మరియు HLG సపోర్ట్ తో వస్తుంది. అలాగే కనెక్టివిటీ పరంగా, 3HDMI మరియు 2 USB పోర్ట్స్ మరియు ఇన్ బిల్ట్ డ్యూయల్ బ్యాండ్ Wi-Fi తో కూడా ఉంటుంది.
సౌండ్ మరియు మరిన్ని ఫీచర్ల విషయానికి వస్తే, ఈటీవీ 24W హెవీ సౌండ్ అందించగల శక్తితో ఉంటుంది మరియు Dolby Atmos సౌండ్ టెక్నాలజీతో వస్తుంది. ఈ టీవీ 2 సంవత్సరాల వారెంటీతో వస్తుంది మరియు క్వాడ్ కోర్ ప్రాసెసర్ 2GB ర్యామ్ మరియు 16GB స్టోరేజ్ తో వస్తుంది. బడ్జెట్ ధరలో పెద్ద స్మార్ట్ టీవీ వారు ఈ స్మార్ట్ టీవీ అఫర్ ను పరిశీలించవచ్చు.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile