ధమాకా అఫర్: భారీ డిస్కౌంట్ తో 32 ఇంచ్ టీవీ రేటుకే 43 ఇంచ్ 4K UHD స్మార్ట్ టీవీ.!
32 ఇంచ్ టీవీ రేటుకే 43 ఇంచ్ 4K UHD స్మార్ట్ టీవీ
ధమాకా అఫర్ అవకాశాన్ని అమేజాన్ అందించింది
Hisense (43 inches) Bezelless Series 4K UHD స్మార్ట్ టీవీ ఈరోజు భారీ డిస్కౌంట్ తో లభిస్తోంది
ధమాకా అఫర్: భారీ డిస్కౌంట్ తో 32 ఇంచ్ టీవీ రేటుకే 43 ఇంచ్ 4K UHD స్మార్ట్ టీవీ అందుకునే గొప్ప అవకాశాన్ని అమేజాన్ అందించింది. చెప్పడానికి సింపుల్ గా అనిపించినా ఇది నిజంగా బెస్ట్ స్మార్ట్ టీవీ అని చెప్పొచ్చు. ఎందుకంటే, అమేజాన్ యూజర్ల నుండి 4.1 రేటింగ్ ను అందుకున్న Hisense (43 inches) Bezelless Series 4K UHD స్మార్ట్ టీవీ ఈరోజు భారీ డిస్కౌంట్ తో 20 వేల రూపాయల కంటే తక్కువ ధరకే లభిస్తోంది. కొత్త స్మార్ట్ టీవీ తక్కువ ధరలో కొనాలని చూసే వారు ఈ బెస్ట్ స్మార్ట్ టీవీ డీల్ పైన ఒక లుక్కేయండి.
Surveyహైసెన్స్ ఇటీవల ప్రకటించిన Hisense (43 inches) Bezelless Series 4K UHD స్మార్ట్ టీవీ టీవీ ఈరోజు అమేజాన్ ప్లాట్ఫామ్ పైన 56% భారీడిస్కౌంట్ తో కేవలం రూ. 19,999 అఫర్ ధరకే లభిస్తోంది మరియు ఈ టీవీ ఇంత తక్కువ ధరకు లభించడం ఇదే మొదటి సారి. ఈ హైసెన్స్ స్మార్ట్ టీవీని No Cost EMI మరియు అతి తక్కువ నెలవారి EMI తో కూడా కొనుగోలు చేసే అవకాశం వుంది. Buy From Here
Hisense (43 inches) 4K UHD smart TV features
ఈ హైసెన్స్ 43 ఇంచ్ 4K UHD స్మార్ట్ టీవీ (3840×2160) రిజల్యూషన్ మరియు 60 Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. ఈ హైసెన్స్ స్మార్ట్ టీవీ 10-bit ప్యానల్ తో వస్తుంది మరియు Dolby Vision, HDR10, HLG సపోర్ట్ ను కూడా కలిగి వుంది. అంటే, అద్భుతమైన విజువల్స్ ను అందించ గలదు. సౌండ్ పరంగా, ఈ టీవీ Dolby Atmos మరియు Dolby Digital సౌండ్ సపోర్ట్ తో మరియు 24W స్పీకర్లతో గొప్ప సౌండ్ కూడా అందించ గలదు.

కనెక్టివిటీ పరంగా, ఈ హుస్సెన్స్ స్మార్ట్ టీవీ 3 HDMI, 2 USB, Bluetooth 5.1 మరియు డ్యూయల్ బ్యాండ్ Wi-Fi సపోర్ట్ లను కలిగివుంది. అధనపు ఫీచర్ల పరంగా ఈ టీవీ లో Far Field Voice Control, Chromecast మరియు ALL For VRR వంటి ఫీచర్లు ఉన్నాయి. హుస్సెన్స్ కంపెనీ ఈ స్మార్ట్ టీవీ పైన 2 Year కాంప్రెహెన్సివ్ వారెంటీని తో వస్తుంది. వాస్తవానికి, చాలా స్మార్ట్ టీవీలు కేవలం 1 సంవత్సరం వారెంటీతో వస్తాయి. కానీ, ఈ స్మార్ట్ టీవీ వారెంటీ ఒక ప్లస్ పాయింట్.

సింపుల్ గా చెప్పాలంటే, 20 వేల బడ్జెట్ ధరలో Dolby Vision మరియు Dolby Atmos సపోర్ట్ కలిగిన స్మార్ట్ టీవీ కోరుకునే వారు ఈ హైసెన్స్ స్మార్ట్ టీవీ డీల్ ను పరిశీలించవచ్చు.
Raja Pullagura
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile