స్మార్ట్ టీవీ కొనాలని చేస్తున్నవారికి అమెజాన్ మంచి అఫర్ అందించింది. 40 ఇంచ్ HD Ready ఆండ్రాయిడ్ స్మార్ట్ LED టీవీని భారీ డిస్కౌంట్ తో అఫర్ చేస్తోంది. ఈ స్మార్ట్ టీవీ పెద్ద సైజులో ఉన్నా కూడా కేవలం 16 వేల కంటే తక్కువ ధరకే లభిస్తుంది. అదనంగా, Axis Miles మరియు మరిన్ని బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ ట్రాన్సాక్షన్ పైన 10% తగ్గింపు మరియు మరిన్ని ఇతర ఆఫర్లను కూడా పొందవచ్చు. అమెజాన్ అందించిన ఈ టీవీ అఫర్ వివరాలను ఈ క్రింద చూడవచ్చు.
Survey
✅ Thank you for completing the survey!
అమెజాన్ నుండి ఈరోజు LumX (40 Inches) HD Ready స్మార్ట్ ఆండ్రాయిడ్ LED టీవీని 51% డిస్కౌంట్ తో రూ.15,999 రూపాయల చవక ధరకే అఫర్ చేస్తోంది. అతితక్కువ EMI అప్షన్ మరియు మరిన్ని ఇతర ఆఫర్లను ప్రకటించింది. Buy From Here
ఈ LumX (40 Inches) HD Ready స్మార్ట్ ఆండ్రాయిడ్ LED టీవీ 40 ఇంచ్ సైజులో HD Ready (1366 x 720) రిజల్యూషన్ తో వస్తుంది. ఈ టీవీ A+ గ్రేడ్ ప్యానల్ తో వస్తుంది మరియు కనెక్టివిటీ పరంగా, 2HDMI మరియు 2USB పోర్ట్స్ కలిగి ఉంటుంది. అధనంగా, మీ కంప్యూటర్(CPU) లేదా ల్యాప్ టాప్ కు కనెక్ట్ చేసుకునేందుకు వీలుగా VGA పోర్ట్ ను కూడా కలిగి ఉంటుంది.
సౌండ్ టెక్నాలజీ విషయానికి వస్తే, ఈటీవీ 24W హెవీ సౌండ్ అందించగల శక్తితో మరియు Dolby Audio సౌండ్ టెక్నాలజీతో వస్తుంది. ఈ టీవీ 60Hz రిఫ్రెష్ రేట్ తో వుంటుంది మరియు క్వాడ్ కోర్ ప్రాసెసర్ తో వస్తుంది. ఇది ఆండ్రాయిడ్ OS (9Pie) పైన నడుస్తుంది మరియు బిల్ట్ ఇన్ Wi-Fi తో వస్తుంది.