రేపటితో ముగియనున్న Amazon Diwali Sale నుంచి భారీ స్మార్ట్ టీవీ డీల్ అందించిన అమెజాన్.!
Amazon Diwali Sale రేపటితో ముగుస్తుంది
అమెజాన్ ఇండియా ఈరోజు భారీ స్మార్ట్ టీవీ డీల్ ను అనౌన్స్ చేసింది
భారీ డిస్కౌంట్ తో తక్కువ బడ్జెట్ ధరలో పెద్ద స్మార్ట్ టీవీ అందుకునే అవకాశం
Amazon Diwali Sale రేపటితో ముగుస్తుంది. అందుకే, అమెజాన్ ఇండియా ఈరోజు భారీ స్మార్ట్ టీవీ డీల్ ను అనౌన్స్ చేసింది. ఈ సేల్ నుంచి భారీ డిస్కౌంట్ తో తక్కువ బడ్జెట్ ధరలో పెద్ద స్మార్ట్ టీవీ అందుకునే అవకాశం అమెజాన్ ఇండియా ఈరోజు అందించింది. అందుకే, ఈ బెస్ట్ బడ్జెట్ బిగ్ స్మార్ట్ టీవీ డీల్ ను ఈరోజు ప్రస్తావిస్తున్నాను.
SurveyAmazon Diwali Sale స్మార్ట్ జీవీ డీల్
అమెజాన్ ఈరోజు అమెజాన్ దివాళీ స్పెషల్ సేల్ నుంచి Acer 50 ఇంచ్ 4K UHD స్మార్ట్ టీవీ పై ఈ డీల్ ను అందించింది. రేపటితో ముగియనున్న ఈ సేల్ ను ఈ స్మార్ట్ టీవీ ని 25 వేల రూపాయల బడ్జెట్ ధరలో అందుకునే ఛాన్స్ అమెజాన్ అందించింది. ఈ టీవీ ఈరోజు 57% భారీ డిస్కౌంట్ తో రూ. 26,999 ధరకు లభిస్తుంది.
ఈ టీవీ పైన 10% అదనపు డిస్కౌంట్ అందుకునే ఛాన్స్ కూడా అమెజాన్ అందించింది. ఈ అదనపు డిస్కౌంట్ అందుకోవానికి ఈ స్మార్ట్ టీవీని ICICI, Axis, HSBC మరియు BOBCARD క్రెడిట్ కార్డ్స్ తో కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈ ఆప్షన్ తో ఈ టీవీ కేవలం రూ. 25,499 రూపాయల ఆఫర్ ధరకు లభిస్తుంది. ఈ టీవీని ఆఫర్ ధరతో కొనడానికి Buy From Here పై నొక్కండి.
Also Read: Realme GT 7 Pro ఫస్ట్ లుక్ టీజర్ విడుదల: కళ్ళు చెదిరే డిజైన్ తో ఆకట్టుకుంటోంది.!
Acer (50) I Pro Series Smart Tv: ఫీచర్స్
ఈ ఏసర్ స్మార్ట్ టీవీ 60Hz రిఫ్రెష్ రేట్ మరియు 4K UHD రిజల్యూషన్ కలిగిన 55 ఇంచ్ స్క్రీన్ ను కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ VRR, HDR10, HLG, MEMC మరియు Dolby Vision సపోర్ట్ తో గొప్ప విజువల్స్ అందిస్తుంది. ఈ టీవీ అంచులు అస్సలు కనిపించని ఫ్రేమ్ లెస్ డిజైన్ తో ఉంటుంది. ఈ టీవీ క్వాడ్ కోర్ ప్రోసెసర్, 2GB ర్యామ్ మరియు 16GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది.

ఈ టీవీ లో 36W సౌండ్ అందించే హాయ్ ఫెడిలిటీ స్పీకర్లు ఉన్నాయి. ఈ స్పీకర్లు Dolby Atmos సౌండ్ టెక్నాలాజి సపోర్ట్ తో గొప్ప సౌండ్ అందిస్తాయి. ఈ ఏసర్ స్మార్ట్ టీవీ HDMI, USB, బ్లూటూత్ మరియు డ్యూయల్ బ్యాండ్ Wi-Fi వంటి మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ తో వస్తుంది.
Raja Pullagura
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile