amazon announced big deals on Samsung Smart Tvs before great summer sale 2026
అమెజాన్ ఇండియా తన అప్ కమింగ్ బిగ్ సేల్ అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ 2026 ని అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ సేల్ మొదలు కావడానికి ఇంకా మూడు రోజులు ఉండగా, సేల్ కంటే ముందే ఈ రోజు Samsung Smart Tv లపై భారీ డీల్స్ అనౌన్స్ చేసింది. అమెజాన్ అందించిన భారీ డిస్కౌంట్ ఆఫర్స్ తో ఈ శాంసంగ్ స్మార్ట్ టీవీలు చాలా తక్కువ ధరలో మీ సొంతం చేసుకోవచ్చు.
అమెజాన్ ఇండియా ఈరోజు అనేకమైన శాంసంగ్ స్మార్ట్ టీవీ లపై భారీ కూపన్ డిస్కౌంట్ ఆఫర్స్ ప్రకటించింది. సాధారణ LED టీవీలు మొదలుకొని QLED స్మార్ట్ టీవీల వరకు చాలా స్మార్ట్ టీవీ లపై ఈ డిస్కౌంట్ ఆఫర్ లను ప్రకటించింది.
ఇక డీల్స్ విషయానికి వస్తే, శాంసంగ్ యొక్క Crystal 4K Vista సిరీస్ స్మార్ట్ టీవీ లపై బిగ్ డిస్కౌంట్ ఆఫర్ అందించింది. ఈ సిరీస్ 43 ఇంచ్ టీవీని రూ. 30,490 ప్రైస్ తో లిస్ట్ చేసిన అమెజాన్ ఈ టీవీపై రూ. 4,000 భారీ కూపన్ డిస్కౌంట్ అందించింది. ఇదే సిరీస్ 50 ఇంచ్ టీవీని రూ. 38,990 ప్రైస్ తో లిస్ట్ చేసిన అమెజాన్ రూ. 2,000 కూపన్ డిస్కౌంట్ అందించింది. అలాగే, ఇదే సిరీస్ 55 ఇంచ్ టీవీని రూ. 43,490 చేసి ఈ టీవీ పై రూ. 4,500 భారీ కూపన్ డిస్కౌంట్ ఆఫర్ అందించింది. Buy From Here
ఒక క్యూలెడ్ స్మార్ట్ టీవీ సిరీస్ విషయానికి వస్తే శాంసంగ్ యొక్క Vision AI సిరీస్ నుంచి అందించిన స్మార్ట్ టీవీ లపై కూడా భారీ కూపన్ డిస్కౌంట్ ఆఫర్స్ అందించింది. ఈ సిరీస్ నుంచి అందించిన 55 ఇంచ్ టీవీని రూ. 47,990 ధరతో ఆఫర్ చేసిన అమెజాన్ ఈ టీవీ పై రూ. 4,000 కూపన్ డిస్కౌంట్ ఆఫర్స్ అందించింది. ఇదే సిరీస్ నుంచి అందించిన 65 ఇంచ్ స్మార్ట్ టీవీని రూ. 79,990 ప్రైస్ లిస్ట్ చేసిన అమెజాన్ ఈ టీవీ పై రూ. 3,000 కూపన్ డిస్కౌంట్ అందించింది. Buy From Here
Also Read: OnePlus Nord CE 6: లాంచ్ కంటే ముందే లీకైన వన్ ప్లస్ ఫోన్ ప్రైస్.!
ఇవి కాకుండా 32 ఇంచ్ స్మార్ట్ టీవీ UA32H4550FUXXL మోడల్ పై కూడా రూ. 2,750 రూపాయల డిస్కౌంట్ కూపన్ అందించింది. ఇదే సిరీస్ 43 ఇంచ్ FHD స్మార్ట్ టీవీపై కూడా రూ. 3,000 రూపాయల భారీ కూపన్ డిస్కౌంట్ ఆఫర్ ను అమెజాన్ ఈరోజు అందించింది. Buy From Here
మొత్తానికి 2025 లో శాంసంగ్ విడుదల చేసిన లేటెస్ట్ స్మార్ట్ టీవీ లపై అమెజాన్ ఇండియా ఈరోజు భారీ డిస్కౌంట్ ఆఫర్స్ అందించింది.