డిస్కౌంట్ల తర్వాత అతితక్కువ ధరలతో 40 inch Full HD & Smart LED టీవీలు కొనుగోలు చేయవచ్చు: ఫ్లిప్ కార్ట్ ఫెస్టివ్ ధమాకా సేల్

బై Raja Pullagura | పబ్లిష్ చేయబడింది 26 Oct 2018
HIGHLIGHTS
  • Full HD మరియు స్మార్ట్ టీవీల పైన చాల గొప్ప తగ్గింపు అందిస్తోంది ఫ్లిప్ కార్ట్.

డిస్కౌంట్ల తర్వాత అతితక్కువ ధరలతో 40 inch Full HD & Smart LED టీవీలు కొనుగోలు చేయవచ్చు: ఫ్లిప్ కార్ట్ ఫెస్టివ్ ధమాకా సేల్
డిస్కౌంట్ల తర్వాత అతితక్కువ ధరలతో 40 inch Full HD & Smart LED టీవీలు కొనుగోలు చేయవచ్చు: ఫ్లిప్ కార్ట్ ఫెస్టివ్ ధమాకా సేల్

ఈ దీపావళికి ఒక మంచి బ్రాండెడ్ 40అంగులాల LED టీవీని కొనుగోలు చేయాలనుకునే వారిలో మీరు ఒకరైతే, మేంఅందించే ఈ జాబితా ఒకసారి చూడండి. ఈ జాబితాలో మంచి బ్రాండెడ్ మరియు ప్రత్యేకతలు కలిగిన టీవీ లను ఒక జాబితాగా అందించాము. ఈ జాబితాలోఉన్న, టీవీ ల పైన ప్లిప్ కార్ట్ గొప్ప డిస్కౌంట్లను ప్రకటించింది మరియు అదనంగా ఈ జాబితాలో వున్నటీవీలను Axis Bank డెబిట్ లేదా క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేయటంతో 10% తక్షణ డిస్కౌంట్ కూడా పొందవచ్చు. ఈ జాబితాలోవున్నాఅన్ని టీవీలపైనా NO Cost EMI అందుబాటులో వుంది.                       

Thomson B9 Pro (40 inch) Full HD LED Smart TV 

ఈ థామ్సన్ ఫుల్ HD టీవీ 1920x 1080 పిక్సెళ్లతో మంచి డిటైల్డ్ చిత్రాలని అందిస్తుంది మరియు 20 వాటాల సౌండ్ తో మంచి సౌండ్ కూడా అందిస్తుంది. ఈ 40-అంగుళాల LED టీవీ Rs. 25,999 జాబితా ధరతో ఉండగా, ఫ్లిప్ కార్ట్ ఫెస్టివ్ ధమాకా సేల్ ద్వారా దీని పైన 30% డిస్కౌంట్ అందిస్తోంది. ఈ డిస్కౌంట్ తర్వాత దీనిని Rs.17,999 ధరతో కొనుగోలు చేయవచ్చు. కొనడానికి ఇక్కడ నొక్కండి.

Vu  (40 inch) Full HD LED TV

ఈ Vu యొక్క ఫుల్ HD టీవీ 1920x 1080 పిక్సెళ్లతో మంచి డిటైల్డ్ చిత్రాలని అందిస్తుంది మరియు 16 వాట్స్ తో మంచి సౌండ్ కూడా అందిస్తుంది. ఈ 40-అంగుళాల LED టీవీ Rs. 24,000 జాబితా ధరతో ఉండగా, ఫ్లిప్ కార్ట్ ఫెస్టివ్ ధమాకా సేల్ ద్వారా దీని పైన 31% డిస్కౌంట్ అందిస్తోంది. ఈ డిస్కౌంట్ తర్వాత దీనిని Rs.16,499 ధరతో కొనుగోలు చేయవచ్చు. కొనడానికి ఇక్కడ నొక్కండి.     

iFFALCON F2 (40 inch) Full HD LED Smart TV

ఈ ఐఫాల్కన్ యొక్క ఫుల్ HD టీవీ 1920x 1080 పిక్సెళ్లతో మంచి డిటైల్డ్ చిత్రాలని అందిస్తుంది మరియు 16 వాట్స్ తో మంచి సౌండ్ కూడా అందిస్తుంది. ఈ 40-అంగుళాల LED టీవీ Rs. 23,990 జాబితా ధరతో ఉండగా, ఫ్లిప్ కార్ట్ ఫెస్టివ్ ధమాకా సేల్ ద్వారా దీని పైన 33% డిస్కౌంట్ అందిస్తోంది. ఈ డిస్కౌంట్ తర్వాత దీనిని Rs.15,999 ధరతో కొనుగోలు చేయవచ్చు. PhonePe తో చెల్లింపు ద్వారా 10% క్యాష్ బ్యాక్ అందుకోవచ్చు. కొనడానికి ఇక్కడ నొక్కండి.

Kodak XSMART  (40 inch) Full HD LED Smart TV 

ఈ కోడాక్ యొక్క ఫుల్ HD టీవీ 1920x 1080 పిక్సెళ్లతో మంచి డిటైల్డ్ చిత్రాలని అందిస్తుంది మరియు 20 వాట్స్ తో మంచి సౌండ్ కూడా అందిస్తుంది. ఈ 40-అంగుళాల LED టీవీ Rs. 31,990 జాబితా ధరతో ఉండగా, ఫ్లిప్ కార్ట్ ఫెస్టివ్ ధమాకా సేల్ ద్వారా దీని పైన 46% డిస్కౌంట్ అందిస్తోంది. ఈ డిస్కౌంట్ తర్వాత దీనిని Rs.16,999 ధరతో కొనుగోలు చేయవచ్చు. PhonePe తో చెల్లింపు ద్వారా 10% క్యాష్ బ్యాక్ అందుకోవచ్చు. కొనడానికి ఇక్కడ నొక్కండి.

TCL S6  (40 inch) Full HD LED Smart TV 

ఈ TCL యొక్క ఫుల్ HD టీవీ 1920x 1080 పిక్సెళ్లతో మంచి డిటైల్డ్ చిత్రాలని అందిస్తుంది మరియు 10 వాట్స్ తో  సౌండ్ అందిస్తుంది. ఈ 40-అంగుళాల LED టీవీ Rs. 34,990 జాబితా ధరతో ఉండగా, ఫ్లిప్ కార్ట్ ఫెస్టివ్ ధమాకా సేల్ ద్వారా దీని పైన 48% డిస్కౌంట్ అందిస్తోంది. ఈ డిస్కౌంట్ తర్వాత దీనిని Rs.17,999 ధరతో కొనుగోలు చేయవచ్చు. PhonePe తో చెల్లింపు ద్వారా 10% క్యాష్ బ్యాక్ అందుకోవచ్చు. కొనడానికి ఇక్కడ నొక్కండి.

MarQ by Flipkart Dolby (40 inch) Full HD Smart LED TV 

ఈ MarQ యొక్క ఫుల్ HD టీవీ 1920x1080 పిక్సెళ్లతో మంచి డిటైల్డ్ చిత్రాలని అందిస్తుంది మరియు 20 వాట్స్ తో  సౌండ్ అందిస్తుంది. ఈ 40-అంగుళాల LED టీవీ Rs. 29,499 జాబితా ధరతో ఉండగా, ఫ్లిప్ కార్ట్ ఫెస్టివ్ ధమాకా సేల్ ద్వారా దీని పైన 40% డిస్కౌంట్ అందిస్తోంది. ఈ డిస్కౌంట్ తర్వాత దీనిని Rs.17,499 ధరతో కొనుగోలు చేయవచ్చు. PhonePe తో చెల్లింపు ద్వారా 10% క్యాష్ బ్యాక్ అందుకోవచ్చు. కొనడానికి ఇక్కడ నొక్కండి.

Samsung (40 inch) Full HD Curved LED Smart TV 

ఈ శామ్సంగ్ యొక్క ఫుల్ HD టీవీ 1920x1080 పిక్సెళ్లతో మంచి డిటైల్డ్ చిత్రాలని అందిస్తుంది మరియు 20 వాట్స్ తో  సౌండ్ అందిస్తుంది. ఈ 40-అంగుళాల LED టీవీ Rs. 61,900 జాబితా ధరతో ఉండగా, ఫ్లిప్ కార్ట్ ఫెస్టివ్ ధమాకా సేల్ ద్వారా దీని పైన 3% డిస్కౌంట్ అందిస్తోంది. ఈ డిస్కౌంట్ తర్వాత దీనిని Rs. 59,900 ధరతో కొనుగోలు చేయవచ్చు. PhonePe తో చెల్లింపు ద్వారా 10% క్యాష్ బ్యాక్ అందుకోవచ్చు. కొనడానికి ఇక్కడ నొక్కండి.

 

Raja Pullagura
Raja Pullagura

Email Email Raja Pullagura

Follow Us Facebook Logo Facebook Logo

About Me: Crazy about tech...Cool in nature... Read More

Advertisements

ట్రెండింగ్ ఆర్టికల్స్

Advertisements

LATEST ARTICLES మొత్తం చూపించు

Advertisements

హాట్ డీల్స్ మొత్తం చూపించు

LG 80 cm (32 inches) HD Ready Smart LED TV 32LM563BPTC (Dark Iron Gray) (2020 Model)
LG 80 cm (32 inches) HD Ready Smart LED TV 32LM563BPTC (Dark Iron Gray) (2020 Model)
₹ 19190 | $hotDeals->merchant_name
Redmi 80 cm (32 inches) HD Ready Smart LED TV | L32M6-RA/L32M7-RA (Black) (2021 Model) | With Android 11
Redmi 80 cm (32 inches) HD Ready Smart LED TV | L32M6-RA/L32M7-RA (Black) (2021 Model) | With Android 11
₹ 16870 | $hotDeals->merchant_name
DMCA.com Protection Status