ఈరోజు మంచి వాషింగ్ మెషిన్ డీల్స్ ప్రకటించిన Flipkart

HIGHLIGHTS

ఈ రోజు మంచి బ్రాండెడ్ వాషింగ్ మెషిన్ల పైన మంచి ఆఫర్లను ప్రకటించింది.

ఈరోజు మంచి వాషింగ్ మెషిన్ డీల్స్ ప్రకటించిన Flipkart

చౌక ధరలో వాషింగ్ మెషిన్ కోనాలని చూస్తున్నవారికి, Flipkart ఈరోజు గొప్ప అవకాశాన్ని అందిస్తోంది. ఎందుకంటే, ఈ రోజు మంచి బ్రాండెడ్ వాషింగ్ మెషిన్ల పైన మంచి ఆఫర్లను ప్రకటించింది. ఈ ఆఫర్లతో చాలా తక్కువ ధరకి కొనగల వాషింగ్ మెషీన్స్ యొక్క జాబితా ఇక్కడ మీకోసం అందిస్తున్నాము. మీకు నచ్చిన ఎంపిక ఇందులో ఉంటే ఇక్కడ మేము ఇచ్చిన లింక్ ద్వారా ఇక్కడ నుండి కొనవచ్చు.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

BPL 6.2 kg with Stainless Steel Drum

750 rpm సామర్హ్ద్యం గల ఈ BPL వాషింగ్ మెషిన్ 8 రకాల వాషింగ్ ప్రోగ్రామ్స్ కలిగి ఉంటుంది. ఈ వాషింగ్ మెషిన్ జాబితా ధర Rs . 14,990 రూపాయలు. అయితే, ఫ్లిప్ కార్ట్ ఈరోజు దీని పైన ప్రకటించిన 30% డిస్కౌంట్ తరువాత  ఇది Rs. 10,490 ధరతో అమ్ముడవుతోంది. కొనడానికి LINK  పైన నొక్కండి.

Onida 6.5 kg Fully Automatic

760 rpm సామర్హ్ద్యం గల ఈ ఒనిడా వాషింగ్ మెషిన్ 10 రకాల వాషింగ్ ప్రోగ్రామ్స్ కలిగి ఉంటుంది. ఈ వాషింగ్ మెషిన్ జాబితా ధర Rs . 19,520 రూపాయలు. అయితే, ఫ్లిప్ కార్ట్ ఈరోజు దీని పైన ప్రకటించిన 38% డిస్కౌంట్ తరువాత  ఇది Rs. 11,999 ధరతో సేల్ కి వుంది. కొనడానికి LINK  పైన నొక్కండి.

Mitashi 5.8 kg Fully Automatic

600 rpm సామర్థ్యం గల ఈ మిథాషి వాషింగ్ మెషిన్ 4 రకాల వాషింగ్ ప్రోగ్రామ్స్ కలిగి ఉంటుంది. ఈ వాషింగ్ మెషిన్ జాబితా ధర Rs .14,490 రూపాయలు. అయితే, ఫ్లిప్ కార్ట్ ఈరోజు దీని పైన ప్రకటించిన30% డిస్కౌంట్ తరువాత  ఇది Rs. 9,900 ధరతో లభిస్తుంది. కొనడానికి LINK  పైన నొక్కండి.

Panasonic 6.2 kg Fully Automatic

720 rpm సామర్థ్యం గల ఈ పానాసోనిక్ వాషింగ్ మెషిన్ మంచి వాషింగ్ ప్రోగ్రామ్స్ కలిగి ఉంటుంది. ఈ వాషింగ్ మెషిన్ జాబితా ధర Rs .17,240 రూపాయలు. అయితే, ఫ్లిప్ కార్ట్ ఈరోజు దీని పైన ప్రకటించిన 30% డిస్కౌంట్ తరువాత  ఇది Rs. 11,990 ధరతో సేల్ కి వుంది. కొనడానికి LINK  పైన నొక్కండి.

Lloyd 6.5 kg Fully Automatic

700 rpm సామర్థ్యం గల ఈLloyd వాషింగ్ మెషిన్ మంచి వాషింగ్ ప్రోగ్రామ్స్ కలిగి ఉంటుంది. ఈ వాషింగ్ మెషిన్ జాబితా ధర Rs .18,390 రూపాయలు. అయితే, ఫ్లిప్ కార్ట్ ఈరోజు దీని పైన ప్రకటించిన 34% డిస్కౌంట్ తరువాత  ఇది Rs. 11,990 ధరతో సేల్ కి వుంది. కొనడానికి LINK  పైన నొక్కండి.

గమనిక : ఆన్లైన్ ప్లాట్ఫాల పైన కొన్నిసార్లు ధరలలో మార్పులు సంభవించవచ్చు.

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile