Flipkart నుండి భారీ డిస్కౌంట్లతో అమ్ముడవుతున్న పవర్ బ్యాంక్స్
ఈరోజు కొన్ని పవర్ బ్యాంకుల పైన గరిష్టంగా 75% వరకు డిస్కౌంట్ అందిస్తోంది.
Flipkart, ఈరోజు కొన్ని పవర్ బ్యాంకుల పైన గరిష్టంగా 75% వరకు డిస్కౌంట్ అందిస్తోంది. ఈ పవర్ బ్యాంక్లను అతితక్కువ ధరతో కొనుగోలుచేసే అవకాశం ఇప్పుడు మీకు అందుబాటులోవుంది. ఈ జాబితాలో మీకు నచ్చిన ఒక ఎంపిక ఉన్నట్లయితే, ఇక్కడ నుండి కొనుగోలు చేయవచ్చు.
SurveyMI PLUS GADZET 20000 mAh
మిప్లస్ యొక్క ఈ పవర్ బ్యాంక్ 20,000 mAh సామర్ధ్యాన్ని కలిగివుంటుంది మరియు ఒక మైక్రో USB కనక్టరుతో పాటుగా 3 అవుట్ ఫుట్ తో ఉంటుంది. దీని యొక్క MRP ధర Rs. 2,499 గా ఉండగా,ఫ్లిప్కార్ట్ ఈ సేల్ ద్వారా దీనిపైన 78% డిస్కౌంట్ అందిస్తుంది. కాబట్టి, ఈ పవర్ బ్యాంకును రూ. 529 ధరతో కొనుగోలు చెయ్యవచ్చు.
Ama 20000 mAh Power Bank
ఈ పవర్ బ్యాంక్ 20,000 mAh సామర్ధ్యాన్ని కలిగివుంటుంది మరియు మంచి ప్రొటక్షన్ తో వస్తుంది. దీని యొక్క MRP ధర Rs. 1,999 గా ఉండగా, ఫ్లిప్కార్ట్ ఈ సేల్ ద్వారా దీనిపైన అత్యధికంగా 75% డిస్కౌంట్ అందిస్తుంది. కాబట్టి, ఈరోజు ఈ పవర్ బ్యాంకును రూ. 499 ధరతో కొనుగోలు చెయ్యవచ్చు.
Philips 20000 mAh Power Bank
Philips యొక్క ఈ పవర్ బ్యాంక్ 20,000 mAh సామర్ధ్యాన్ని కలిగివుంటుంది మరియు 2 ఫాస్ట్ ఛార్జింగ్ పోర్టులు మరియు టైప్ C పోర్టును కలిగివుంటుంది. దీని యొక్క MRP ధర Rs. 3,999 గా ఉండగా, ఫ్లిప్కార్ట్ ఈ సేల్ ద్వారా దీనిపైన 62% డిస్కౌంట్ అందిస్తుంది. కాబట్టి, ఈ పవర్ బ్యాంకును రూ. 1,499 ధరతో కొనుగోలు చెయ్యవచ్చు.
Ambrane 20000 mAh
Ambrane యొక్క ఈ పవర్ బ్యాంక్ 20,000 mAh సామర్ధ్యాన్ని కలిగివుంటుంది మరియు 1 ఫాస్ట్ ఛార్జింగ్ పోర్టు, 1 మైక్రో USB పోర్టు కలిగివుంటుంది. దీని యొక్క MRP ధర Rs. 2,499 గా ఉండగా, ఫ్లిప్కార్ట్ ఈ సేల్ ద్వారా దీనిపైన 52% డిస్కౌంట్ అందిస్తుంది. కాబట్టి, ఈ పవర్ బ్యాంకును రూ.1,199 ధరతో కొనుగోలు చెయ్యవచ్చు.
iBall 20000 mAh
iBall యొక్క ఈ పవర్ బ్యాంక్ 20,000 mAh సామర్ధ్యాన్ని కలిగివుంటుంది మరియు 3 USB ఫాస్ట్ ఛార్జింగ్ పోర్టులు కలిగివుంటుంది. దీని యొక్క MRP ధర Rs. 2,199 గా ఉండగా, ఫ్లిప్కార్ట్ ఈ సేల్ ద్వారా దీనిపైన 45% డిస్కౌంట్ అందిస్తుంది. కాబట్టి, ఈ పవర్ బ్యాంకును రూ. 1,199 ధరతో కొనుగోలు చెయ్యవచ్చు.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
