వోడాఫోన్ ఐడియా మీకోసం అందిస్తోంది “New Year Offer”

వోడాఫోన్ ఐడియా మీకోసం అందిస్తోంది “New Year Offer”
HIGHLIGHTS

వోడాఫోన్ మరియు ఐడియా యొక్క ప్రీపెయిడ్ యూజర్లదరికి వర్తిస్తుంది

ప్రధానాంశాలు 

1. రూ. 95 రూపాయల కంటే పైబడిన రీఛార్జికి వర్తిస్తుంది

2. వోడాఫోన్ మరియు ఐడియా యొక్క ప్రీపెయిడ్ యూజర్లదరికి వర్తిస్తుంది

3. జనవరి 10 వ తేదీ అఫర్ అందుబాటులో ఉంటుంది         

2018 సంవత్సరంలో వోడాఫోన్ అమెజాన్ ఇండియాతో భాగస్వామ్యాన్ని ఏర్పరచుకున్న విషయం తెలిసిందే. దీని ద్వారా వోడాఫోన్ ప్రీపెయిడ్ చందాదారులు అమేజాన్ ప్రైమ్ సబ్ స్క్రిప్షన్ కోసం 50 శాతం వరకు డిస్కౌంట్ కూడా ఇచ్చింది. అలాగే ఇదే భాగస్వాయం ద్వారా వోడాఫోన్ రెడ్ పోస్ట్ పైడ్ ప్లాన్ చందాదారులకు అమేజాన్ ప్రైమ్ సబ్ స్క్రిప్షన్ అందచేస్తోంది.                

దీని భాగస్వామయాన్ని కొనసాగిస్తూ, వోడాఫోన్ ఐడియా కొత్త సంవత్సరం కోసం సరికొత్త "New Year Offer" ను ప్రకటించింది. ఈ కొత్త సంవత్సరం సందర్భంగా ప్రకటించిన  ఈ ఆఫర్ ద్వారా,  30 రూపాయల విలువగల Amazon Pay వోచరును అందిస్తుంది. అమెజాన్  యొక్క వెబ్ పేజీ ద్వారా మొబైల్ లేదా DTH రీఛార్జిలను చేసుకోవచ్చు ఈ వొచరుతో.

అంతేకాకుండ, ఈ Amazon Pay వోచారుతో కరెంటు బిల్లు కూడా చెల్లించుకోవచ్చు. అయితే, ఈ వోచరును పొందడం కోసం రూ. 95 లేదా అంతకంటే ఎక్కువ విలువకలిగిన ప్రీపెయిడ్ రీఛార్జ్ చేయవలసివుంటుంది. అంటే, రూ. 95 యొక్క ప్రీపెయిడ్ రీఛార్జ్ చేయడంతో 30 రూపాయల వోచారును మొత్తాన్ని తాగిస్తే ఇది 65 రూపాలకు సమానమవుతుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo