Jio: బడ్జెట్ రేటుకే అధిక లాభాలు తెచ్చే బెస్ట్ ప్లాన్స్.!

Jio: బడ్జెట్ రేటుకే అధిక లాభాలు తెచ్చే బెస్ట్ ప్లాన్స్.!
HIGHLIGHTS

జియో తన కస్టమర్ల కోసం ప్రతీ బడ్జెట్ కేటగిరీలో కూడా ప్లాన్స్ అందించింది

కేవలం బడ్జెట్ ధరలో కూడా అధిక లాభాలను అందించే అన్లిమిటెడ్ ప్లాన్స్ ఉన్నాయి

తక్కువ ధరకే వచ్చే జియో అన్లిమిటెడ్ బెస్ట్ ప్లాన్స్

రిలయన్స్ జియో తన కస్టమర్ల కోసం ప్రతీ బడ్జెట్ కేటగిరీలో కూడా ప్లాన్స్ అందించింది. వీటిలో కొన్ని ప్లాన్స్ కేవలం బడ్జెట్ ధరలో కూడా అధిక లాభాలను అందించే అన్లిమిటెడ్ ప్లాన్స్ ఉన్నాయి. ఈ ప్లాన్స్ రోజువారీ అధిక డేటా, అన్లిమిటెడ్ కాలింగ్ మరియు ఉచిత SMS ప్రయోజాలను కూడా అందిస్తాయి. మీ బడ్జెట్ కనుక 200 రూపాయలు లేదా అంతకన్నా తక్కువ అయినా కూడా మీకు మంచి ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి. అందుకే, ఈరోజు 200 మరియు అంత కంటే తక్కువ ధరకే వచ్చే జియో అన్లిమిటెడ్ బెస్ట్ ప్లాన్స్ గురించి చుడనున్నాము.  

జియో రూ.149  ప్రీపెయిడ్ ప్లాన్

జియో రూ.149  ప్రీపెయిడ్ ప్లాన్ అన్ని నెట్వర్క్ లకు అన్లిమిటెడ్ కాలింగ్ ప్రయోజనంతో వస్తుంది. ఈ ప్లాన్ 20 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది మరియు రోజుకు 1 GB హై స్పీడ్ డేటా చొప్పున మొత్తం వ్యాలిడిటీ కాలానికి గాను 20GB డేటాని కూడా అఫర్ చేస్తుంది. ఈ ప్లాన్ తో వచ్చే డైలీ డేటా లిమిట్ ముగిసిన తరువాత వేగం 64Kbps కి తగ్గించ బడుతుంది. అధనంగా, ఈ ప్లాన్ డైలీ 100 SMS లను కూడా అందిస్తుంది మరియు జియో అన్ని యాప్స్ కి కూడా ఉచిత  యాక్సెస్ ను తీసుకువస్తుంది.

జియో రూ.179  ప్రీపెయిడ్ ప్లాన్

జియో రూ.179  ప్రీపెయిడ్ ప్లాన్ అన్ని నెట్వర్క్ లకు అన్లిమిటెడ్ కాలింగ్ ప్రయోజనంతో వస్తుంది. ఈ ప్లాన్ 24 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది మరియు రోజుకు 1 GB హై స్పీడ్ డేటా చొప్పున మొత్తం వ్యాలిడిటీ కాలానికి గాను 24GB డేటాని కూడా అఫర్ చేస్తుంది. ఈ ప్లాన్ తో వచ్చే డైలీ డేటా లిమిట్ ముగిసిన తరువాత వేగం 64Kbps కి తగ్గించ బడుతుంది. అధనంగా, ఈ ప్లాన్ డైలీ 100 SMS లను కూడా అందిస్తుంది మరియు జియో అన్ని యాప్స్ కి కూడా ఉచిత  యాక్సెస్ ను తీసుకువస్తుంది.

జియో రూ.209  ప్రీపెయిడ్ ప్లాన్

జియో రూ.209  ప్రీపెయిడ్ ప్లాన్ అన్ని నెట్వర్క్ లకు అన్లిమిటెడ్ కాలింగ్ ప్రయోజనంతో వస్తుంది. ఈ ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది మరియు రోజుకు 1 GB హై స్పీడ్ డేటా చొప్పున మొత్తం వ్యాలిడిటీ కాలానికి గాను 28GB డేటాని కూడా అఫర్ చేస్తుంది. ఈ ప్లాన్ తో వచ్చే డైలీ డేటా లిమిట్ ముగిసిన తరువాత వేగం 64Kbps కి తగ్గించ బడుతుంది. అధనంగా, ఈ ప్లాన్ డైలీ 100 SMS లను కూడా అందిస్తుంది మరియు జియో అన్ని యాప్స్ కి కూడా ఉచిత  యాక్సెస్ ను తీసుకువస్తుంది.

మరిన్ని బెస్ట్ జియో ప్లాన్స్ కోసం Click Here

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo