ఈ Jio Complete Entertainment Plan తో అన్ని అన్లిమిటెడ్ లాభాలు అందుకోండి.!

HIGHLIGHTS

Jio Complete Entertainment Plan తో నెలంతా (28 రోజులు) అన్లిమిటెడ్ లాభాలు అందుకోవచ్చు

జియో యూజర్ల కోసం ఆఫర్ చేస్తున్న బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్

అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ మరియు అన్లిమిటెడ్ 5జి డేటా అందిస్తుంది

ఈ Jio Complete Entertainment Plan తో అన్ని అన్లిమిటెడ్ లాభాలు అందుకోండి.!

రిలయన్స్ జియో తన యూజర్లకు అఫర్ చేస్తున్న ఈ Jio Complete Entertainment Plan తో నెలంతా (28 రోజులు) అన్లిమిటెడ్ లాభాలు అందుకోవచ్చు. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ అన్లిమిటెడ్ డేటా, అన్లిమిటెడ్ కాలింగ్ మరియు మరిన్ని లాభాలతో పాటు అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ ను కూడా అందిస్తుంది. జియో యూజర్ల కోసం ఆఫర్ చేస్తున్న ఈ బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్ ఏమిటో చూద్దామా.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Jio Complete Entertainment Plan

రిలయన్స్ జియో యొక్క రూ. 448 ప్రీపెయిడ్ ప్లాన్ కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ ప్రీపెయిడ్ ప్లాన్ గా నిలుస్తుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ 28 రోజుల పాటు 14 OTT యాప్స్ తో అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ మరియు అన్లిమిటెడ్ 5జి డేటా అందిస్తుంది.

జియో రూ. 448 ప్రీపెయిడ్ ప్లాన్

జియో రూ. 448 ప్రీపెయిడ్ ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీ తీసుకు వస్తుంది. ఈ 28 రోజుల వ్యాలిడిటీ కాలానికి Jio True 5G నెట్ వర్క్ పై అన్లిమిటెడ్ 5జి డేటా అందిస్తుంది. అదే 4G నెట్ వర్క్ అయితే రోజుకు 2GB చొప్పున 56GB హై స్పీడ్ డేటా అందిస్తుంది. ఈ జియో ప్రీపెయిడ్ ప్లాన్ తో రోజుకు 100 SMS వినియోగ ప్రయోజనాన్ని కూడా అందుకుంటారు.

Jio Complete Entertainment Plan

ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో 11 కు పైగా ప్రముఖ OTT లకు ఉచిత యాక్సెస్ కూడా లభిస్తుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో JioTv యాప్ ద్వారా Sony LIV, ZEE5, Liongate Play, Discovery+, Sun NXT, Kanchha Lannka, Planet Marathi, Chaupal,FanCode మరియు Hoichoi యాప్స్ కి యాక్సెస్ అందిస్తుంది.

Also Read: Hi క్వాలిటీ ఆడియో మరియు ప్రీమియం డిజైన్ తో కొత్త Headphone లాంచ్ చేసిన Realme

అంటే ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో రీఛార్జ్ చేసే జియో యూజర్లకు అన్లిమిటెడ్ కాలింగ్ మరియు డేటా తో పాటు అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ కూడా అందిస్తుంది.

మరిన్ని ప్రీపెయిడ్ ప్లాన్స్ చెక్ చేయడానికి మరియు మీ మొబైల్ రీఛార్జ్ చేయడానికి Click Here

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo