రిలయన్స్ జియో బెస్ట్ బడ్జెట్ ప్రీపెయిడ్ ప్లాన్స్.!

HIGHLIGHTS

రిలయన్స్ జియో బెస్ట్ బడ్జెట్ ప్రీపెయిడ్ ప్లాన్స్

తక్కువ ధరలో కూడా మంచి ప్రీపెయిడ్ ప్లాన్స్ జియో అందించింది

అధిక డేటా, అన్లిమిటెడ్ కాలింగ్ మరియు ఉచిత SMS

రిలయన్స్ జియో బెస్ట్ బడ్జెట్ ప్రీపెయిడ్ ప్లాన్స్.!

రిలయన్స్ జియో బెస్ట్ బడ్జెట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ కోసం చూస్తున్నారా? అయితే, మీకు మంచి ప్లాన్స్ అందుబాటులో వున్నాయి. ముఖ్యంగా, కేవలం 200 రూపాయల కంటే తక్కువ ధరలో కూడా మీకు మంచి ప్రీపెయిడ్ ప్లాన్స్ ను జియో అందించింది. ఈ బడ్జెట్ ప్రీపెయిడ్ అయినా కూడా రోజువారీ అధిక డేటా, అన్లిమిటెడ్ కాలింగ్ మరియు ఉచిత SMS వంటి మరిన్ని ప్రయోజాలతో వస్తాయి. మరి ఆ బెస్ట్ జియో ప్రీపెయిడ్ ప్లాన్స్ గురించి తెలుసుకుందామా.  

Digit.in Survey
✅ Thank you for completing the survey!

జియో రూ.149  ప్రీపెయిడ్ ప్లాన్

జియో రూ.149  ప్రీపెయిడ్ ప్లాన్ అన్ని నెట్వర్క్ లకు అన్లిమిటెడ్ కాలింగ్ ప్రయోజనంతో వస్తుంది. ఈ ప్లాన్ 20 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది మరియు రోజుకు 1 GB హై స్పీడ్ డేటా చొప్పున మొత్తం వ్యాలిడిటీ కాలానికి గాను 20GB డేటాని కూడా అఫర్ చేస్తుంది. ఈ ప్లాన్ తో వచ్చే డైలీ డేటా లిమిట్ ముగిసిన తరువాత వేగం 64Kbps కి తగ్గించ బడుతుంది. అధనంగా, ఈ ప్లాన్ డైలీ 100 SMS లను కూడా అందిస్తుంది మరియు జియో అన్ని యాప్స్ కి కూడా ఉచిత  యాక్సెస్ ను తీసుకువస్తుంది.

జియో రూ.179  ప్రీపెయిడ్ ప్లాన్                                                   

జియో రూ.179  ప్రీపెయిడ్ ప్లాన్ అన్ని నెట్వర్క్ లకు అన్లిమిటెడ్ కాలింగ్ ప్రయోజనంతో వస్తుంది. ఈ ప్లాన్ 24 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది మరియు రోజుకు 1 GB హై స్పీడ్ డేటా చొప్పున మొత్తం వ్యాలిడిటీ కాలానికి గాను 24GB డేటాని కూడా అఫర్ చేస్తుంది. ఈ ప్లాన్ తో వచ్చే డైలీ డేటా లిమిట్ ముగిసిన తరువాత వేగం 64Kbps కి తగ్గించ బడుతుంది. అధనంగా, ఈ ప్లాన్ డైలీ 100 SMS లను కూడా అందిస్తుంది మరియు జియో అన్ని యాప్స్ కి కూడా ఉచిత  యాక్సెస్ ను తీసుకువస్తుంది.

జియో రూ.209  ప్రీపెయిడ్ ప్లాన్

జియో రూ.209  ప్రీపెయిడ్ ప్లాన్ అన్ని నెట్వర్క్ లకు అన్లిమిటెడ్ కాలింగ్ ప్రయోజనంతో వస్తుంది. ఈ ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది మరియు రోజుకు 1 GB హై స్పీడ్ డేటా చొప్పున మొత్తం వ్యాలిడిటీ కాలానికి గాను 28GB డేటాని కూడా అఫర్ చేస్తుంది. ఈ ప్లాన్ తో వచ్చే డైలీ డేటా లిమిట్ ముగిసిన తరువాత వేగం 64Kbps కి తగ్గించ బడుతుంది. అధనంగా, ఈ ప్లాన్ డైలీ 100 SMS లను కూడా అందిస్తుంది మరియు జియో అన్ని యాప్స్ కి కూడా ఉచిత  యాక్సెస్ ను తీసుకువస్తుంది.

మరిన్ని బెస్ట్ జియో ప్లాన్స్ కోసం Click Here

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo