jio కి ధీటుగా ఐడియా న్యూ డేటా ప్లాన్స్

HIGHLIGHTS

ఐడియా సరికొత్త డేటా ప్లాన్స్ ను విడుదల చేసింది .

jio  కి ధీటుగా  ఐడియా  న్యూ  డేటా ప్లాన్స్

jio  కి ధీటుగా  ఐడియా  న్యూ  డేటా ప్లాన్స్ 

Digit.in Survey
✅ Thank you for completing the survey!

jio  ప్రైమ్ ఆఫర్ తరువాత  ఇప్పుడు jio  మొత్తం ఫ్రీ కాదు  అని తెలుసుకుని  అన్ని టెలి  కామ్  లు  రకరకాల  ఆఫర్స్  విడుదల  చేస్తున్నాయి .  దానిలో  భాగంగానే 
ఐడియా  సరికొత్త డేటా  ప్లాన్స్  ను  విడుదల  చేసింది . 
ఇప్పుడు ఐడియా రూ.348కు అపరిమిత కాలింగ్, 4జీ హ్యాండ్ సెట్లకు 28రోజులపాటు 1జీబీ 4జీ/3జీ డేటాని అలాగే 4జీ హ్యాండ్ సెట్లలోకి అప్ గ్రేడ్ అయ్యే వారికి 4జీబీ 4జీ/3జీ డేటాని ఉచితంగా అందిస్తోంది. దీంట్లో మరిన్ని మార్పులు తీసుకువచ్చే అవకాశం ఉంది

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile