డైలీ 5GBల జియోలింక్ 4G డేటా ప్లాన్స్ ఇప్పడు అందుబాటులో

HIGHLIGHTS

jiolink వినియోగదారుల కోసం అందుబాటులో.

డైలీ 5GBల జియోలింక్ 4G డేటా ప్లాన్స్ ఇప్పడు అందుబాటులో

ఇటీవలే, రిలయన్స్ జియో జియోలింక్ వినియోగ దారుల కోసం ప్రకటించిన, కొత్త రోజువారీ 5GB డేటా ప్లాన్స్ అయినటువంటి రూ . 699, రూ . 2099 మరియు రూ . 4,199 ఇప్పుడు రీఛార్జ్ చేయడానికి అందుబాటులోకి వచ్చాయి. నెల, మూడు నెలలు , అర్ధసంవత్సరం కోసం మీరు వీటిని రీఛార్జ్ చేసుకోవచ్చు .

Digit.in Survey
✅ Thank you for completing the survey!

 

1.  RS – 699 PLAN : 28 రోజుల చెల్లుబాటుతో వస్తుంది మరియు దీనితో రోజువారీ 5GB డేటాతో పాటుగా, ఒక 16GB ల అదనపు డేటాని కూడా పొందుతారు . అంటే 28 రోజుల చెల్లుబాటుతో, మొత్తంగా 156GB ల డేటాని పొందుతారు 28 రోజులకి.

2. RS – 2,099 PLAN : ఈ ప్లాన్తో 98 రోజుల చెల్లుబాటుతో వచ్చే డైలీ 5GB డేటా తో పాటుగా, అదనంగా 48GB ల డేటా ని అందుకుంటారు. అంటే, 98 రోజులకి మొత్తంగా 538 GBల 4G స్పీడ్ డేటాని వాడుకునే అవకాశం పొందుతున్నారు.

3. RS – 4,199 PLAN  : చివరిగా, రూ . 4,199 ప్లాన్ మీకు డైలీ డేటాతో పాటుగా 96GB ల 4G స్పీడ్ డేటాతో మొత్తం 1076 GBల డేటా 196 రోజుల చెల్లుబాటుతో తీసుకువస్తుంది, అంటే ఆరునెలలకు గాను చాలా మంచి ప్లాన్.

పైన పేర్కొన్న ప్లాన్లన్నింటిలో కూడా, రోజువారీ 5GB డేటా వాడుక తరువాత వీటి వేగం 64 Kbps కి తగ్గించబడుతుంది.  రిలయన్స్ జియో యొక్క  ఈ  ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి.         

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo