Jio క్రొత్త సంవత్సర కానుక : 100% క్యాష్ బ్యాక్ అఫర్

HIGHLIGHTS

జీయో వినియోగదారులు రూ. 399 రీఛార్జితో 100% వరకు క్యాష్ బ్యాక్ పొందుతారు.

Jio క్రొత్త సంవత్సర కానుక : 100% క్యాష్ బ్యాక్ అఫర్

 ముఖ్యాంశాలు:

Digit.in Survey
✅ Thank you for completing the survey!

1. రిలయన్స్ జియో 'హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్' ప్రకటించింది

2. జీయో వినియోగదారులు రూ. 399 రీఛార్జితో 100% వరకు క్యాష్ బ్యాక్ పొందుతారు

3.  రూ .399 విలువగల Ajio  వోచర్ను పొందుతారు

ఎట్టకేలకు రిలయన్స్ జీయో తన వినియోగదారులకు "హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్" ను ప్రకటించింది. ఈ కొత్త ఆఫరును,  టెలికాం గతంలో అందించింది మరియు జియో వినియోగదారులకు రూ. 399 ప్లానుతో తమ కనెక్షన్ని రీఛార్జి చేసినప్పుడు 100% క్యాష్ బ్యాక్ పొందుతారు. అయితే, రీఛార్జ్ విలువ (రూ 399) రీఛార్జికి గాను అందుకునే క్యాష్ బ్యాక్, ఈ టెలికో అంతేవిలువగల Ajio కూపన్ల రూపంలో  MyJio ఖాతాలో, వారి కూపన్ల విభాగానికి జమ చేస్తుంది, అయితే వీటిని కొత్త ఆఫర్ కింద అందిస్తుందని గమనించాలి.

Jio Happy New Year offer intext.jpg

 ఈ అఫర్ డిసెంబర్ 28, 2018, మరియు జనవరి 31, 2019 మధ్య ఈ కొత్త ఆఫర్ ప్రయోజనాలు పొందుతారు. అదనంగా, రీఛార్జ్ తరువాత అందుకునే కూపన్లు మార్చి 15 వరకు చెల్లుబాటులో ఉంటాయి. ఈ కూపన్లు ఇప్పటికే ఉన్న Ajio ఆఫర్లకు అర్హతను కలిగి ఉంటాయి మరియు Ajio ఆప్ లేదా వెబ్సైట్ ద్వారా లభిస్తాయి, అయితే కనీసం 1,000 రూపాయల విలువ గల ఒక ఆర్డర్ చేసినపుడు దీనిని అందుకుంటారు.

ఈ ఆఫర్ కొత్త మరియు పాత జీయో చందాదారుల కోసం అందుబాటులో ఉంది మరియు ముందుగా  చెప్పినట్లుగా, ఈ టెలోకో యొక్క కేవలం రూ .399 ప్రీపెయిడ్ రీఛార్జ్ ఎంపికకు మాత్రమే వర్తించబడుతుంది.  ఈ రీఛార్జ్ ప్లాన్లో, జీయో వినియోగదారులు  ప్రతిరోజూ 1.5GB డేటాను పొందుతారు, అదికూడా 84 రోజులు చెల్లుబాటుతో, అపరిమిత కాల్స్,డైలీ 100 SMS మరియు JioCinema, Jio చాట్ మరియు మరెన్నో జియో  ఆప్స్ యొక్క సూట్ కి కూడా యాక్సెస్ అందుకుంటారు.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo