Jio New Offer: రిలయన్స్ జియో ఇజ్రాల కోసం అధిక లాభాలతో కొత్త ప్లాన్ లాంచ్ చేసింది. ఇప్పటికే అన్ని కేటగిరీలలో అనేక ప్లాన్ లను అందించిన జియో, ఇప్పుడు మరొక కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ ను తన పోర్ట్ ఫోలియోకి జత చేసింది. ఈ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ ను ఉచిత Swiggy సబ్ స్క్రిప్షన్ తో జియో తీసుకు వచ్చింది. ఈ జియో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ మరియు అది అందించే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకోండి.
Survey
✅ Thank you for completing the survey!
Jio New Offer
రిలయన్స్ జియో కొత్తగా తీసుకు వచ్చిన రూ. 866 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్ గురించే మనం ఇప్పుడు మాట్లాడుకుంటోంది. ఈ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ కాలింగ్, డేటా, SMS మరియు ఇతర ప్రయోజనాలను కూడా అందిస్తుంది.
జియో రూ. 899 ప్రీపెయిడ్ ప్లాన్ 84 రోజులు చెల్లుబాటు అవుతుంది. ఈ జియో ప్లాన్ తో 84 రోజులు అన్లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 SMS లిమిట్ మరియు రోజుకు 2 GB 4G డేటా ని అందిస్తుంది. 5G నెట్ వర్క్ పైన అన్లిమిటెడ్ 5G డేటాని కూడా అందుకోవచ్చు. అలాగే, జియోటీవీ, జియో సినిమా మరియు జియో క్లౌడ్ లకు యాక్సెస్ ను కూడా అందిస్తుంది.
ఈ జియో రూ. 899 ప్రీపెయిడ్ ప్లాన్ తో 600 రూపాయల బెనిఫిట్స్ అందించగల 3 నెలల Swiggy సబ్ స్క్రిప్షన్ ను కూడా ఆఫర్ చేస్తోంది. ఈ సబ్ స్క్రిప్షన్ తో రూ. 149 పైన చేసే 10 ఆర్డర్స్ పైన free home delivery ని అందుకోవచ్చు. అలాగే, రూ. 199 పైన చేసే 10 Instamart orders పైన ఫ్రీ హోమ్ డెలివరీ అందిస్తుంది. ఈ రీఛార్జ్ తో రూ. 50 క్యాష్ బ్యాక్ కూడా అందిస్తుంది.
జియో తీసుకు వచ్చిన ఈ కొత్త రూ. 899 రూపాయల ప్లాన్ రీఛార్జ్ చేసే యూజర్లు పైన తెలిపిన అన్ని ప్రయోజనాలు అందుకోవచ్చు.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile