జియో కస్టమర్లకు అదనపు హై స్పీడ్ డేటా అఫర్ చేసే బెస్ట్ ప్లాన్స్ ను కూడా రీసెంట్ గా అందించింది. క్రికెట్ ప్రియులను దృష్టిలో ఉంచుకొని IPL 2023 మ్యాచ్ లను ఆన్లైన్ లో చూడడానికి తగిన అధిక డేటా అందించే ప్లాన్స్ ని కొత్తగా తీసుకొచ్చింది. అవే రిలయన్స్ జియో యొక్క Cricket Plans మరియు వీటిలో టాప్ బెస్ట్ 3 ప్లాన్స్ గురించి చూడనున్నాము. ఈ ప్లాన్స్ గురించి క్రింద చూడవచ్చు.
Survey
✅ Thank you for completing the survey!
Jio Rs.219 Plan
ఈ ప్లాన్ అన్ని నెట్వర్క్ లకు అన్లిమిటెడ్ కాలింగ్ ని అందిస్తుంది. ఈ ప్లాన్ 14 రోజుల చెల్లుబాటుతో వస్తుంది మరియు మొత్తం వ్యాలిడిటీ కాలానికి గాను రోజుకు 3 GB హై స్పీడ్ డేటా మరియు 2GB అదనపు డేటా కలిపి, మొత్తం 44 GB ల హైస్పీడ్ డేటా తీసుకువస్తుంది. ఈ ప్లాన్ డైలీ 100 SMS లను కూడా అందిస్తుంది మరియు జియో అన్ని యాప్స్ కి కూడా ఉచిత యాక్సెస్ ను తీసుకువస్తుంది.
ఈ ప్లాన్ అన్ని నెట్వర్క్ లకు అన్లిమిటెడ్ కాలింగ్ ని అందిస్తుంది. ఈ ప్లాన్ 28 రోజుల చెల్లుబాటుతో వస్తుంది మరియు మొత్తం వ్యాలిడిటీ కాలానికి గాను రోజుకు 3 GB హై స్పీడ్ డేటా మరియు 6GB అదనపు డేటా కలిపి, మొత్తం 90 GB ల హైస్పీడ్ డేటా తీసుకువస్తుంది. ఈ ప్లాన్ డైలీ 100 SMS లను కూడా అందిస్తుంది మరియు జియో అన్ని యాప్స్ కి కూడా ఉచిత యాక్సెస్ ను తీసుకువస్తుంది.
Jio Rs.999 Plan
ఈ ప్లాన్ అన్ని నెట్వర్క్ లకు అన్లిమిటెడ్ కాలింగ్ ని అందిస్తుంది. ఈ ప్లాన్ 84 రోజుల చెల్లుబాటుతో వస్తుంది మరియు మొత్తం వ్యాలిడిటీ కాలానికి గాను రోజుకు 3 GB హై స్పీడ్ డేటా మరియు 40GB అదనపు డేటా కలిపి, మొత్తం 292 GB ల హైస్పీడ్ డేటా తీసుకువస్తుంది. ఈ ప్లాన్ డైలీ 100 SMS లను కూడా అందిస్తుంది మరియు జియో అన్ని యాప్స్ కి కూడా ఉచిత యాక్సెస్ ను తీసుకువస్తుంది.
గమనిక: Jio True 5G సర్వీస్ అందుబాటులో ఉన్న ప్రాంతాల్లోని కస్టమర్లు పైన తెలిపిన అన్ని ప్లాన్స్ పైన అన్లిమిటెడ్ 5G డేటా సౌలభ్యాన్ని కూడా ఆనందించవచ్చు.