ప్రభుత్వరంగ టెలికాం సంస్థ అయినటువంటి, BSNL సరికొత్త ప్యాకేజీలను అందించడమే కాకుండా ప్రయివేటు బ్రాడ్ బ్యాండ్ సంస్థలకు పోటీగా నిలుస్తుంది. ఇప్పటి వరకు అనేక ప్రణాళికలను ప్రకటించిన BSNL, ఇప్పుడు మరొక ప్రకటించిన కొత్త ఆఫరుతో మరొక మెట్టెక్కింది. బ్రాండ్ బ్యాండ్ వినియోగదారులు చెల్లించే మొత్తంలో 25% క్యాష్ బ్యాక్ రూపంలో అందిస్తోంది.
అయితే, ఈ అఫర్ అందరికి నేరుగా అందించడలేదు, కేవలం ఆన్లైన్లో BSNL బ్రాండ్ బ్యాండ్ కనెక్షన్ నుండి ఇంటర్ నెట్ కి కనెక్ట్ చెయ్యగానే, మొబైల్ లేదా కంప్యూటర్ స్క్రీన్ పైన కనిపించే 25% స్కీమ్ ద్వారా దీనిని ఎంచుకున్నవారికి మాత్రం వర్తిస్తుంది. అంతేకాదు, ఈ ఆఫరును పొందడం కోసం ఒక సంవత్సరం ప్లాన్స్ తో మాత్రమే ఈ క్యాష్ బ్యాక్ అఫర్ వర్తిస్తుంది.
ఈ ఆఫరు కోసం BSNL ఈ http://www.bsnl.co.in/opencms/bsnl/BSNL/services/landline/cashback_offer పేజీలో చూడవచ్చు.