BSNL బెస్ట్ అఫర్: రూ.599 ప్లాన్ తో డైలీ 5GB డేటా, అన్లిమిటెడ్ కాలింగ్ 85 రోజుల వ్యాలిడిటీ
BSNL కస్టమర్లకు చాలా బెస్ట్ ప్లాన్స్ ను అఫర్ చేస్తోంది
రూ.599 రూపాయల రీఛార్జ్ ప్లాన్ లాంగ్ వ్యాలిడిటీ లాభాలను అందిస్తుంది
Zing App కి ఉచిత సబ్ స్క్రిప్షన్ ను కూడా అందిస్తుంది
లాంగ్ వ్యాలిడిటీ కోరుకునేవారికి BSNL కస్టమర్లకు చాలా బెస్ట్ ప్లాన్స్ ను అఫర్ చేస్తోంది. ఇందులో, చాలా తక్కువ ధరలో ప్రకటించిన రూ.599 రూపాయల రీఛార్జ్ ప్లాన్ గురించి చెపుకోవచ్చు. ఈ ప్లాన్ డైలీ అధిక హై స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాలింగ్ తో పాటుగా లాంగ్ వ్యాలిడిటీ వంటి లాభాలను అందిస్తుంది. ఈ ప్లాన్ తో కస్టమర్లకు Zing App కి ఉచిత సబ్ స్క్రిప్షన్ ను కూడా అందిస్తుంది.
SurveyBSNL రూ.599 ప్లాన్
ఇది BSNL Rs.599 STV ప్లాన్ గా పిలువబడుతుంది. ఈ ప్లాన్ కస్టమర్లకు అధిక లాభాలను అందించే వాటిలో బెస్ట్ ప్లాన్ గా నిలుస్తుంది. ఈ ప్లాన్ 85 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఈ పూర్తి వ్యాలిడిటీ కాలానికి గాను డైలీ 5GB హై సీడ్ డేతా మరియు అన్ని నెట్వర్క్ లకు అన్లిమిటెడ్ కాలింగ్ ను కూడా అఫర్ చేస్తుంది. అలాగే, 85 రోజులకు డైలీ 100 ఉచిత SMS లను కూడా తీసుకువస్తుంది. అదనంగా, Zing App కి ఉచిత సబ్ స్క్రిప్షన్ ను కూడా అందిస్తుంది.
ఇక మరిన్ని బెస్ట్ లాంగ్ వ్యాలిడిటీ ప్రీపెయిడ్ ప్లాన్స్ గురించి చూస్తే, కేవలం 500 రూపాయల కంటే తక్కువ ధరలో అన్లిమిటెడ్ ప్రయోజాలను అఫర్ చేసే బెస్ట్ ప్లాన్స్ కూడా చాలానే వున్నాయి. వాటిలో బెస్ట్ ప్లాన్స్ ఈ క్రింద చూడవచ్చు.
BSNL రూ.249 అన్లిమిటెడ్ ప్లాన్
BSNL యొక్క రూ.249 అన్లిమిటెడ్ ప్లాన్ డైలీ 2GB హై స్పీడ్ డేటాతో మొత్తంగా 120GB డేటాని అందిస్తుంది. అన్ని నెట్వర్కులకు అన్లిమిటెడ్ కాలింగ్ ని పూర్తిగా రెండు నెలలు మొత్తం చేసుకోవచ్చు. ఈ ప్లాన్ 60 రోజుల వ్యాలిడిటీ తో వస్తుంది మరియు రోజుకు 100 SMS లను కూడా తీసుకువస్తుంది.
BSNL రూ.397 అన్లిమిటెడ్ ప్లాన్
BSNL యొక్క రూ.397 అన్లిమిటెడ్ ప్లాన్ 10 నెలల (300 రోజులు) వ్యాలిడిటీ తో వస్తుంది మరియు డైలీ 2GB హై స్పీడ్ డేటాతో మొత్తంగా 120GB డేటాని అందిస్తుంది. అన్ని నెట్వర్కులకు అన్లిమిటెడ్ కాలింగ్ ని పూర్తిగా రెండు నెలలు మొత్తం చేసుకోవచ్చు. ఈ ప్లాన్ యొక్క ఉచిత లాభాలు కేవలం 60 రోజులకే వర్తిస్తాయి.
BSNL యొక్క మరిన్ని బెస్ట్ ప్లాన్స్ కోసం Click Here
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile