amazon gif sale top 50 inch smart tv deal went live today
Amazon GIF Sale ఎర్లీ బర్డ్ డీల్స్ ని అమెజాన్ ఈరోజు లైవ్ చేసింది. ఈ సేల్ నుంచి ఈరోజు చాలా ఆఫర్లను కూడా లిస్ట్ అవుట్ చేసింది. ఇందులో భాగంగా అందించిన ఒక బిగ్ స్మార్ట్ టీవీ డీల్ అందరినీ ఆకర్షిస్తోంది. అమెజాన్ ఈరోజు అందించిన ఈ డీల్ తో ఇండియన్ మార్కెట్లో ఇటీవల విడుదలైన ఒక బ్రాండ్ న్యూ 50 ఇంచ్ స్మార్ట్ టీవీ చాలా చవక ధరలో లభిస్తుంది.
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ఎర్లీ బర్డ్ డీల్స్ లో భాగంగా Hisense ఇండియాలో విడుదల చేసిన లేటెస్ట్ E6S Series 50 ఇంచ్ స్మార్ట్ టీవీ పై బిగ్ డీల్ అందించింది. ఈ టీవీని ఈరోజు 27% బిగ్ డిస్కౌంట్ తో రూ. 32,990 ధరతో లిస్ట్ చేసిన అమెజాన్ ఈ స్మార్ట్ టీవీ పై మరో రెండు బిగ్ డిస్కౌంట్ ఆఫర్ లను ఈ సేల్ నుంచి అందించింది.
ఈ టీవీ పై ఈరోజు రూ. 2,000 భారీ కూపన్ డిస్కౌంట్ మరియు రూ. 1750 రూపాయల బ్యాంక్ డిస్కౌంట్ రెండు ఆఫర్స్ అందించింది. ఈ ఆఫర్స్ తో ఈ టీవీ కేవలం రూ. 29,240 రూపాయల ఆఫర్ ధరలో లభిస్తుంది. Buy From Here
Also Read: Flipkart BBD Sale నుంచి మోటరోలా Edge 70 Fusion ఆల్ టైమ్ చవక ధరలో అందుకోండి.!
ఈ స్మార్ట్ టీవీ 2026 లో విడుదలైన లేటెస్ట్ మోడల్ మరియు Karaoke మోడ్ తో వస్తుంది. అంటే, ఈ టీవీ తో మైక్ కనెక్ట్ చేసి ఎంజాయ్ చేయవచ్చు. ఇక స్క్రీన్ విషయానికి వస్తే, ఈ టీవీ 50 ఇంచ్ LED స్క్రీన్ ను 4K Ultra HD (3840 x 2160) రిజల్యూషన్ మరియు 60Hz రిఫ్రెష్ రేట్ తో కలిగి ఉంటుంది. ఈ టీవీ HDR 10, డాల్బీ విజన్ మరియు 350 నిట్స్ పీక్ బ్రైట్నెస్ వంటి ఫీచర్స్ తో ఆకట్టుకునే విజువల్స్ అందిస్తుంది. ఈ టీవీ AIPQ ప్రాసెసర్ తో చాలా స్మూత్ గా ఉంటుంది.
ఇక సౌండ్ విషయానికి వస్తే, ఈ టీవీ Dolby Atmos సపోర్ట్ కలిగిన డ్యూయల్ స్పీకర్ సెటప్ తో వస్తుంది. ఈ టీవీ 30 సౌండ్ అవుట్ పుట్ తో మంచి సౌండ్ అందిస్తుంది. ఈ టీవీ HDMI, USB, ఆప్టికల్ ఇన్, డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, బ్లూటూత్, బిల్ట్ ఇన్ క్రోమ్ క్యాస్ట్ మరియు ఈథర్నెట్ వంటి అన్ని కనెక్టిటీ సపోర్ట్ లు కూడా కలిగి ఉంటుంది.
ఈ స్మార్ట్ టీవీ మంచి డిజైన్ మరియు ఫీచర్స్ తో ఆకట్టుకుంటుంది. ఈ టీవీ ఈరోజు లభిస్తున్న ప్రైస్ సెగ్మెంట్ లో మంచి 50 ఇంచ్ స్మార్ట్ టీవీ డీల్ గా నిలుస్తుంది.