AIRTEL ధమాకా ఆఫర్: ఎయిర్టెల్ యొక్క ఈ ఆఫరుతో 70 రోజుల వ్యాలిడిటీ మరియు 105 GB డేటా పొందండి.

HIGHLIGHTS

ఈ ఎయిర్టెల్ ప్రీపెయిడ్ ప్లానుతో - అన్లిమిటెడ్ కాలింగ్, అధిక డేటా మరియు 70 రోజుల చెల్లుబాటు కూడా అందుకోండి.

AIRTEL ధమాకా ఆఫర్: ఎయిర్టెల్ యొక్క ఈ ఆఫరుతో 70 రోజుల వ్యాలిడిటీ మరియు 105 GB డేటా పొందండి.

రిలయన్స్ జియోకి గట్టి పోటీని ఇవ్వడానికి, ఎయిర్టెల్ మరో కొత్త ప్రణాళికను ప్రవేశపెట్టింది. ఈ ప్రణాళికతో  వినియోగదారులు మరింత ప్రయోజనాలను పొందునున్నారు. రిలయన్స్ జియో యొక్క Rs 398 పథకాన్నిసవాలు చేసేందుకు భారతి ఎయిర్టెల్ ఈ ప్రాజెక్టును ప్రారంభించింది. ఎయిర్టెల్ మార్కెట్లో ఇప్పటికే 399 రూపాయల ప్రణాళికను కలిగి ఉంది. ఇప్పుడు దీనితోపాటుగా, మరింత డేటా మరియు ప్రయోజనాలను అందించేందుకు ఎయిర్టెల్ యొక్క 398 ప్రణాలికను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఈ ఎయిర్టెల్ యొక్క ప్రణాళిక 70 రోజుల ఆక్టిటేషన్ & ఉచిత జాతీయ రోమింగ్తో అపరిమిత వాయిస్ కాలింగ్ ప్రయోజనాన్ని వినియోగదారులకు చేకూరుస్తుంది. ఈ ప్లానుతో,  రోజుకు 1.5GB డేటాను వినియోగదారులకు అందుతుంది. అంటే, 70 రోజులకుగాను మొత్తంగా 105 GB డేటా ప్రయోజనం అందుబాటులో ఉంది. ఎయిర్టెల్ యొక్క ప్రణాళిక దేశం యొక్క అన్ని సర్కిళ్లలో విడుదల చేయబడింది.

Airtel plan.jpg

ఎయిర్టెల్ యొక్క 399 రూపాయలు వినియోగదారులకు అందుబాటులో ఉంది. దీని ద్వారా వినియోగదారులు  రోజుకు 1.4GB డేటాను అందుకుంటారు. అలాగే, ఈ ప్రాజెక్టు 84 రోజులు చెల్లుతుంది. దేశంలోని వినియోగదారులందరికీ ఎయిర్టెల్ యొక్క ఈ ప్రణాళిక కూడా అందుబాటులోవుంది  మరియు ఈ ప్రాజెక్ట్లో వినియోగదారులు అపరిమిత వాయిస్ కాల్స్ యొక్క ప్రయోజాన్ని కూడా పొందుతారు. ఈ రెండు పథకాలకు కూడా అదనంగా, యూజర్లు రోజుకు 100 జాతీయ SMS లను పొందవచ్చు.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo