పేటిఎమ్ మాల్ మహా క్యాష్ బ్యాక్ సేల్: దీపావళి కానుకగా ప్రొఫెషనల్ కెమేరాలను అతితక్కువ ధరతో అందిస్తోంది.
ఈ DSLR కెమెరాల పైన అధిక తగ్గింపు మరియు అద్భుతమైన క్యాష్ బ్యాక్ అందిస్తున్న పేటిఎమ్ మాల్
ప్రొఫెషనల్ కెమేరాలను అతితక్కువ ధరతో కొనాలనుకునేవారికి ఒక శుభవార్త! ఇప్పుడు పేటిఎమ్ మాల్ మహా క్యాష్ బ్యాక్ సేల్ నుండి దీపావళి కానుకగా DSLR కెమెరాల పైన ధమాకా డీల్స్ అందిస్తోంది. Canon మరియు Nikon బ్రాండ్ల యొక్క బెస్ట్ కెమేరాల పైన సూపర్ క్యాష్ బ్యాక్ మరియు డిస్కౌంట్లతో, చాల తక్కువ ధరకే ఒక కెమేరాని మీ సొంతం చేసుకోవచ్చు. మీకు నచ్చిన ఒక ఎంపిక ఈ జాబితాలో ఉన్నట్లయితే, మేము సూచించిన లింక్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.
SurveyCanon EOS 1300D
MRP : Rs 31,995
Canon బ్రాండ్ యొక్క ఈ DSLR కెమేరా, 18 మెగాపిక్సెల్ APS -C CMOS సెన్సార్ తో వస్తుంది మరియు 10x ఆప్టికల్ జూమ్ వరకు ఇది సపోర్ట్ చేస్తుంది. అంతేకాకుండా, ఇందులో అంతార్గతంగా Wi-Fi కూడా అందించబడింది. ఈ కెమేరా యొక్క జాబితా ధర RS 31,995 గా ఉండగా, దీనిపైన 12% డిస్కౌంట్ మరియు "CAM8000" ప్రోమో కోడ్ తో 8000 రూపాయల క్యాష్ బ్యాక్ అందిస్తోంది పేటిఎమ్. ఈ ఆఫర్ల తరువాత దీనిని Rs 19,999 ధరతో కొనుగోలు చేయవచ్చు. కొనడానికి ఇక్కడ నొక్కండి.
Canon EOS 200D
MRP : Rs 60,495
Canon బ్రాండ్ యొక్క ఈ DSLR కెమేరా, 24.2 మెగాపిక్సెల్ APS -C CMOS సెన్సార్ తో వస్తుంది మరియు 9-Point AF వంటి ప్రత్యేకతలతో వస్తుంది. అంతేకాకుండా, ఇందులో అంతార్గతంగా Wi-Fi,NFC మరియు Bluetooth కూడా అందించబడింది. ఈ కెమేరా యొక్క జాబితా ధర RS 60,495 గా ఉండగా, దీనిపైన 10% డిస్కౌంట్ మరియు "CAM8000" ప్రోమో కోడ్ తో 8000 రూపాయల క్యాష్ బ్యాక్ అందిస్తోంది పేటిఎమ్. ఈ ఆఫర్ల తరువాత దీనిని Rs 46,290 ధరతో కొనుగోలు చేయవచ్చు. కొనడానికి ఇక్కడ నొక్కండి.
Nikon D3400 D-ZOOM
MRP : Rs 47,450
Nikon బ్రాండ్ యొక్క ఈ DSLR కెమేరా, 24.2 మెగాపిక్సెల్ CMOS సెన్సార్ తో వస్తుంది మరియు 11-Point AF, Nikon F లెన్స్ మౌంట్ వంటి ప్రత్యేకతలతో వస్తుంది. అయితే, ఇందులో అంతార్గతంగా Wi-Fi సౌకర్యం లేదు కానీ HDMI కి కనెక్టుచేయవచ్చు. ఈ కెమేరా యొక్క జాబితా ధర RS 47,450 గా ఉండగా, దీనిపైన 13% డిస్కౌంట్ మరియు "CAM8500" ప్రోమో కోడ్ తో 8500 రూపాయల క్యాష్ బ్యాక్ అందిస్తోంది పేటిఎమ్. ఈ ఆఫర్ల తరువాత దీనిని Rs 32,950 ధరతో కొనుగోలు చేయవచ్చు. కొనడానికి ఇక్కడ నొక్కండి.
Canon EOS 77D
MRP : Rs 69,995
Canon బ్రాండ్ యొక్క ఈ DSLR కెమేరా, 24.2 మెగాపిక్సెల్, Dual Pixel CMOS సెన్సార్ తో వస్తుంది మరియు 45-Point AF వంటి ప్రత్యేకతలతో వస్తుంది. అంతేకాకుండా, ఇందులో అంతార్గతంగా Wi-Fi,NFC మరియు Bluetooth కూడా అందించబడింది. ఈ కెమేరా యొక్క జాబితా ధర RS 69,995 గా ఉండగా, దీనిపైన 11% డిస్కౌంట్ మరియు "CAM8000" ప్రోమో కోడ్ తో 8000 రూపాయల క్యాష్ బ్యాక్ అందిస్తోంది పేటిఎమ్. ఈ ఆఫర్ల తరువాత దీనిని Rs 54,474 ధరతో కొనుగోలు చేయవచ్చు. కొనడానికి ఇక్కడ నొక్కండి.
గమనిక: ఆన్లైన్ ఆఫర్లు మరియు ధరలలో మార్పులు సంభవించవచ్చు
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
