పేటిఎమ్ మాల్ మహా క్యాష్ బ్యాక్ సేల్ : దీపావళికి అలంకరించే అందమైన దీపాల పైన అద్భుతమైన ఆఫర్లు
అందమైన మరియు మన్నికైన దీపాలు మరియు లైట్ల పైన గొప్ప డిస్కౌంట్ తో పాటుగా మంచి క్యాష్ బ్యాక్ ఆఫర్లను కూడా ఇస్తోంది, ఈ పండుగ సేల్లో.
ఈ దీపావళికి మీ ఇంటిని అందగా అలంకరించాలంటే చక్కని వెలుగునిచ్చే దీపాలు మరియు లైట్లతో మాత్రమే వీలవుతుంది. అలాంటి, అందమైన దీపాలు మరియు లైట్లను ఇప్పుడు పేటిఎమ్ మాల్ మహా క్యాష్ బ్యాక్ సేల్ నుండి చాల తక్కువ ధరతో కొనుగోలు చేయవచ్చు. అలాంటి వాటిలో, ఉత్తమైన ఆఫర్లతో అందుబటులో ఉన్నవాటిని ఒక జాబితాగా అందించాము. మీకు నచ్చిన ఒక ఎంపిక, ఇక్కడ ఉన్నట్లయితే మేము సూచించిన లింక్ ద్వారా కొనుగోలుచేయవచ్చు.
SurveyDecorate India Small matki crystal akhand diya Brass Table Diya
ఈ దీపం 4.5 అంగుళాల ఎత్తుతో ఉంటుంది క్రిస్టల్స్ తో చక్కగా కూర్చబడినది. దీని యొక్క జాబితా ధర Rs. 999 గా వుంది. అయితే, ఈ సేల్ నుండి దీనిపైన 67% డిస్కౌంట్ మరియు 65 రూపాయల క్యాష్ బ్యాక్ పొందే అవకాశం కల్పిస్తుంది. కాబట్టి, ఈ ఆఫర్ల తరువాత దీనిని Rs. 260 రూపాయల ధరతో కొనుగోలు చేయవచ్చు. కొనడానికి ఇక్కడ నొక్కండి.
Somil Royal Chandelier Decorate With Three Light Ceiling Pandent Lamp
ఈ 3 బల్బులు కలిగిన సీలింగ్ లైట్ చక్కగా కూర్చబడినది. దీని యొక్క జాబితా ధర Rs. 7,599 గా వుంది, అయితే ఈ సేల్ నుండి దీనిపైన 72% డిస్కౌంట్ మరియు 1080 రూపాయల క్యాష్ బ్యాక్ పొందే అవకాశం కల్పిస్తుంది. కాబట్టి, ఈ ఆఫర్ల తరువాత దీనిని Rs. 1,079 రూపాయల ధరతో కొనుగోలు చేయవచ్చు. కొనడానికి ఇక్కడ నొక్కండి.
Starvis Light Sensor Color Changing Mushroom Night Lamp
గదిలో అందంగా వెలుగును అందించే ఈ నైట్ లైట్ యొక్క జాబితా ధర Rs. 499 గా వుంది, అయితే ఈ సేల్ నుండి దీనిపైన 52% డిస్కౌంట్ మరియు 48 రూపాయల క్యాష్ బ్యాక్ పొందే అవకాశం కల్పిస్తుంది. కాబట్టి, ఈ ఆఫర్ల తరువాత దీనిని Rs. 191 రూపాయల ధరతో కొనుగోలు చేయవచ్చు. కొనడానికి ఇక్కడ నొక్కండి.
Tuelip Star Master Dream Color Changing Rotating Projection Lamp Purple
గదిలో అందంగా వెలుగును అందించే ఈ నైట్ లైట్ యొక్క జాబితా ధర Rs. 999 గా వుంది, అయితే ఈ సేల్ నుండి దీనిపైన 40% డిస్కౌంట్ మరియు 300 రూపాయల క్యాష్ బ్యాక్ పొందే అవకాశం కల్పిస్తుంది. కాబట్టి, ఈ ఆఫర్ల తరువాత దీనిని Rs. 299 రూపాయల ధరతో కొనుగోలు చేయవచ్చు. కొనడానికి ఇక్కడ నొక్కండి.
Marketwala Inspire Cloud Color Changing Automatic Sensor
గదిలో అందంగా వెలుగును అందించే ఈ నైట్ లైట్ యొక్క జాబితా ధర Rs. 699 గా వుంది, అయితే ఈ సేల్ నుండి దీనిపైన 62% డిస్కౌంట్ మరియు 54 రూపాయల క్యాష్ బ్యాక్ పొందే అవకాశం కల్పిస్తుంది. కాబట్టి, ఈ ఆఫర్ల తరువాత దీనిని Rs. 215 రూపాయల ధరతో కొనుగోలు చేయవచ్చు. కొనడానికి ఇక్కడ నొక్కండి.
Discount4product Modern Ceiling Light Glass Beads Crystal Pendant Chandelier
ఈ క్రిస్టల్స్ కలిగిన ఈ షాన్డిలియర్ చక్కగా కూర్చబడినది మరియు మీ ఇంటికి చాల అందాన్ని తీసుకొస్తుంది. దీని యొక్క జాబితా ధర Rs. 6,999 గా వుంది, అయితే ఈ సేల్ నుండి దీనిపైన 21% డిస్కౌంట్ మరియు 1100 రూపాయల క్యాష్ బ్యాక్ పొందే అవకాశం కల్పిస్తుంది. కాబట్టి, ఈ ఆఫర్ల తరువాత దీనిని Rs. 4,400 రూపాయల ధరతో కొనుగోలు చేయవచ్చు. కొనడానికి ఇక్కడ నొక్కండి.
Susajjit Beautiful Mosaic work Glass Lamps Decorative Artistic Design Ceiling Lamp
ఈ సీలింగ్ లైట్ మల్టి కలర్తో చక్కగా కూర్చబడినది. ఈ దీపం యొక్క జాబితా ధర Rs. 7,599 గా వుంది, అయితే ఈ సేల్ నుండి దీనిపైన 72% డిస్కౌంట్ మరియు 1080 రూపాయల క్యాష్ బ్యాక్ పొందే అవకాశం కల్పిస్తుంది. కాబట్టి, ఈ ఆఫర్ల తరువాత దీనిని Rs. 1,079 రూపాయల ధరతో కొనుగోలు చేయవచ్చు. కొనడానికి ఇక్కడ నొక్కండి.
Marble table lamp
మార్బుల్ తో తయారుచేసిన ఈ టేబుల్ దీపం చాలా అందంగా ఉంటుంది మరియు మీ ఇంటికి దీపావళి కళను తీసుకువస్తుంది . ఈ దీపం యొక్క జాబితా ధర Rs. 4,999 గా వుంది, అయితే ఈ సేల్ నుండి దీనిపైన 56% డిస్కౌంట్ మరియు 440 రూపాయల క్యాష్ బ్యాక్ పొందే అవకాశం కల్పిస్తుంది. కాబట్టి, ఈ ఆఫర్ల తరువాత దీనిని Rs. 1,759 రూపాయల ధరతో కొనుగోలు చేయవచ్చు. కొనడానికి ఇక్కడ నొక్కండి.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
