అమెజాన్ సేల్ నుండి శామ్సంగ్ గెలాక్సీ M30 నమ్మశక్యం కాని ధరతో అమ్ముడవనుంది
కేవలం రూ.9,999 రూపాయల ధరకు కొనుగోలు చేయవచ్చు.
దీపావళి సందర్భంగా అమేజాన్ తన అమేజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ 2019 ని ప్రకటించిన విషయం మనకు తెలుసు. అయితే, ఈ సేల్ ద్వారా కొన్ని స్మార్ట్ ఫోన్లను నిజంగా నమ్మశక్యం కాని ధరలతో అమ్ముడుచేయనునట్లు ప్రకటించింది. ఇటీవల, వెనుక మూడు కెమెరా, సూపర్ AMOLED డిస్ప్లే మరియు ఒక పెద్ద 5000 mAh బ్యాటరీతో శామ్సంగ్ తీసుకొచ్చినటువంటి గెలాక్సీ M30 స్మార్ట్ ఫోన్ 13,990 ధరతో అమ్ముడవుతుండగా, దీని పైన మొదటిసారిగా 4,000 రుపాయల్ డిస్కౌంట్ ప్రకటించింది. Click Hre To BUY
Surveyఅంటే, ప్రస్తుతం ఈ శామ్సంగ్ గెలాక్సీ M30 13,990 ధరతో అమ్ముడవుతుండగా, ఈ అమేజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ 2019 నుండి కేవలం రూ.9,999 రూపాయల ధరకు కొనుగోలు చేయవచ్చు.
శామ్సంగ్ గెలాక్సీ M30 ప్రత్యేకతలు
శామ్సంగ్ గెలాక్సీ M30 స్మార్ట్ ఫోన్ 2340 x 1080 పిక్సెళ్ళ రిజల్యూషన్ అందించగల ఒక 6.4 అంగుళాల సూపర్ AMOLED ఇన్ఫినిటీ – U డిస్ప్లేతో అందించబడుతుంది. అలాగే, ఇది ఒక ఎక్సినోస్ 7904 ఆక్టా కోర్ ప్రొసెసరుతో నడుస్తుంది. ఈ ప్రొసెసరు ఒక ట్రిపుల్ రియర్ కెమేరాకు అనుకూలిస్తుంది. ఈ ఫోన్, ఆండ్రాయిడ్ 8.0.1 పైన ఆధారితంగా శామ్సంగ్ యూజర్ ఎక్స్పీరియన్స్ పైన నడుస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ ఒక భారీ 5000 mAh బ్యాటరీతో వస్తుంది. అలాగే, ఇది 4GB ర్యామ్ జతగా 64GB వేరియంట్ మరియు మరొక 6GB ర్యామ్ జతగా 128GB వేరియంట్తో వస్తుంది. ఒక SD కార్డు ద్వారా 512GB స్టోరేజిని పెంచుకునే సామర్ధ్యంతో వస్తుంది.
ఇక కెమెరావిభగానికి వస్తే, ఇది వెనుక భాగంలో 13MP +5MP+5MP ట్రిపుల్ కెమేరా సేటప్పుతో వస్తుంది. ఇందులో 13MP ప్రధాన కెమరా మరియు 5MP అల్ట్రా వైడ్ యాంగిల్ షాట్లకోసం మరియు మరొక 5MP డెప్త్ ని పసిగట్టటానికి ఉపయోగపడుతుంది. ఇక ముందుభాగంలో సెల్ఫీల కోసం 16MP కెమెరాని అందించారు. సెల్ఫీలను క్లిక్ చేయడంతో పాటుగా ఇది పేస్ రికగ్నైజేషన్ కోసం కూడా ఉపయోగపడుతుంది. ఇందులో అందించిన స్టిక్కర్లతో మంచి ఫన్నీ ఫోటోలను సెల్ఫీలను తీసొకొవచ్చు మరియు కంటిన్యుయస్ షాట్స్ ఎంపికతో నిరంతరంగా
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
