HIGHLIGHTS
4 నుంచి 8 నిముషాలలో 2,50,000 units సేల్స్ ని కంప్లీట్ చేసి సరికొత్త రికార్డు సృష్టించింది.
xiaomi నుంచి లాంచ్ అయిన xiaomi redmi 4 సేల్స్ ప్రభంజనం సృష్టిస్తోంది .
Surveyనిన్న దీని సేల్స్ ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్ అమెజాన్ లో జరిగిన విషయం అందరికీ తెలిసిందే . అయితే నిన్న జరుపుకున్న మొదటి విడత సేల్స్ లో మొత్తం 2 మిలియన్ రిజిస్ట్రేషన్స్ కంప్లీట్ చేసుకుంది. 4 నుంచి 8 నిముషాలలో 2,50,000 units సేల్స్ ని కంప్లీట్ చేసి సరికొత్త రికార్డు సృష్టించింది.
Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile