Xiaomi Redmi Pro 2 కంపెనీ వెబ్సైట్ పై లిస్ట్ చేయబడింది.
By
Team Digit |
Updated on 23-May-2017
HIGHLIGHTS
ఈ డివైస్ ధర 1,199 యువాన్ అంటే సుమారు Rs. 12,000
గత ఏడాది లాంచ్ అయిన Xiaomi యొక్క Redmi Pro అప్గ్రేడ్ స్మార్ట్ ఫోన్ Xiaomi Redmi Pro 2 ని కంపెనీ వెబ్సైట్ పై లిస్ట్ చేయబడింది.
Survey✅ Thank you for completing the survey!
చైనా యొక్క వెబ్సైట్ GizmoChina లో లిస్టింగ్ చేయబడింది.ఈ లిస్టింగ్ లో ఈ స్మార్ట్ ఫోన్ యొక్క ధర మరియు కొన్ని స్పెసిఫికేషన్స్ గురించిన సమాచారం వుంది. ఈ డివైస్ ధర 1,199 యువాన్ అంటే సుమారు Rs. 12,000
ఈ డివైస్ లో 5.5ఇంచెస్ ఫుల్ HD OLED డిస్ప్లే . మరియు క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 660 ప్రోసెసర్ అండ్ 16MP రేర్ కెమెరా సెటప్ 13MP డ్యూయల్ కెమెరా సెటప్ కలిగి వుంది.
4100mAh బ్యాటరీ ఇవ్వబడింది.
Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile