Xiaomi రెడ్మి నోట్ ప్రైమ్ తో పాటు Mi 4 అండ్ Mi 4i ప్రైసెస్ తగ్గాయి.

Xiaomi రెడ్మి నోట్ ప్రైమ్ తో పాటు Mi 4 అండ్ Mi 4i ప్రైసెస్ తగ్గాయి.

Xiaomi రెడ్మి నోట్ prime స్మార్ట్ ఫోన్ ధర తగ్గించింది. లేటెస్ట్ ప్రైస్ 7,999 రూ. ఒరిజినల్ లాంచ్ ప్రైస్ – 8,499 రూ. అంటే జస్ట్ 500 రూ తగ్గింది.  ఫిబ్రవరి 16 న మొదలైన ఆఫర్స్ ఫిబ్రవరి 19 న ముగియనున్నాయి.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

అమెజాన్ అండ్ కంపెని అఫీషియల్ వెబ్ సైట్ Mi.com లో మాత్రమే మొబైల్ సేల్. అంతే కాదు Mi week పేరుతో కంపెని Mi 4 మరియు Mi 4i మొబైల్స్ ను ప్రైస్ లు కూడా తగ్గించింది.

Mi 4 12,999 రూ లకు వస్తుంది. దీనిలో సింగిల్ సిమ్ అనే ఒకే ఒక్క మైనస్ తప్ప మిగిలిన వన్నీ టాప్. ఈ నెలలో Mi 5 మోడల్ రిలీజ్ అవనుంది. Mi 4i 9,999 రూ లకు వస్తుంది. దీనిలో 16gb లిమిటెడ్ స్టోరేజ్ ఒకటే ప్రాబ్లెం. మిగిలినవన్నీ టాప్ స్పెక్స్.

రెడ్మి నోట్ prime లో 5.5 HD డిస్ప్లే, స్నాప్ డ్రాగన్ 410 1.2GHz ప్రాసెసర్, 2GB ర్యామ్, 13MP రేర్ కెమెరా, 5MP ఫ్రంట్ కెమెరా, 16GB ఇంబిల్ట్ అండ్ SD కార్డ్ సపోర్ట్ స్టోరేజ్, 3100 mah బ్యాటరీ ఉన్నాయి.

రెడ్మి నోట్ ప్రైమ్ ఇండియాలో తయారు చేయబడ్డ రెండవ xiaomi ఫోన్. ఈ లింక్ లో 7,999 రూ లకు అమెజాన్ లో కొనగలరు.

Xiaomi Mi 4i కంప్లీట్ రివ్యూ ఈ లింక్ లో..

Writer, gamer, and hater of public transport. View Full Profile