Redmi Note 4ను తలదన్నే సూపర్బ్ న్యూ స్మార్ట్ ఫోన్ సేల్స్ నేడే ….!!!
మీకందరికీ తెలుసు రెడ్మీ నోట్ 4 చాలా పాపులర్ ఫోన్ . అయితే దీని తరువాత ఇప్పుడు Redmi Note 5 సిరీస్ లో సరికొత్తగా మార్కెట్ లోకి వస్తున్న స్మార్ట్ ఫోన్ Redmi Note 5A . ఈ ఫోన్ స్టాండర్డ్ ఎడిషన్ అండ్ హై ఎడిషన్ ఇలా 2 మోడల్స్ లో అవైలబుల్ గా ఉంటుంది . Mi.com, JD.comలలో సేల్ ఈ రోజు నుంచే ప్రారంభమవుతోంది. ఫ్లిప్కార్ట్ లో ఈరోజు అన్ని బ్రాండెడ్ ప్రోడక్ట్స్ ఫై 80% పైగా భారీ డిస్కౌంట్ ….!!!
Surveyఇది 2/3/4 GBRAM లలో లభ్యం అండ్ ఇంటర్నల్ స్టోరేజీస్ వచ్చేసి 16/32/64GB ఇంటర్నల్ స్టోరేజ్ తో లభ్యమవుతాయి.
ఇక దీని స్పెక్స్ చూస్తే 5.5 ఇంచెస్ HD డిస్‌ప్లే విత్ 720x 1280పిక్సల్స్ రెజల్యూషన్ ,క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 425 SoC, అడ్రినో 308 GPU, ఇంటర్నల్ స్టోరేజ్ ని 128జీబి వరకు ఎక్స్ పాండ్ చేయవచ్చు , 13 ఎంపీ రేర్ కెమెరా అండ్ 5 ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3080mAh బ్యాటరీ, ఇక కనెక్టివిటీ పరంగా డ్యుయల్ సిమ్, యూఎస్బీ టైప్-సీ సపోర్ట్, 4G, బ్లుటూత్ 4.2, WIFI 802.11 b/g/n, GPS , ఫోన్ బరువు 150గ్రామ్స్ , డైమెన్షన్స్ 153×76.2×7.5MM .
ఇక కాస్ట్ పరంగా చూస్తే
2GBRAM వేరియంట్ కాస్ట్ CNY 699 ( సుమారు రూ. 6,700).
3GBRAM వేరియంట్ కాస్ట్ CNY 899 (సుమారు రూ. 8,600).
4GBRAM వేరియంట్ కాస్ట్ CNY 1199 (సుమారు రూ. 11,500).
Redmi Note 4 అమెజాన్ లో 10,999/- లకు కొనండి
ఫ్లిప్కార్ట్ లో ఈరోజు అన్ని బ్రాండెడ్ ప్రోడక్ట్స్ ఫై 80% పైగా భారీ డిస్కౌంట్ ….!!!
Team Digit
Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile