రెడ్‌మీ నోట్ 4 1 రూపాయికే

రెడ్‌మీ నోట్ 4 1 రూపాయికే

1 రూపాయికే రెడ్‌మీ నోట్ 4,

షియోమీ 6 ఏప్రిల్   మరలా MI  ఫోన్ ఫెస్టివల్  ను నిర్వహించబోతుంది. ఈ సేల్ క్రింద  షియోమీ  యొక్క అనేక  ప్రొడక్ట్స్  పెద్ద  డిస్కౌంట్స్  లో లభించబోతున్నాయి . ఈ ఆఫర్లు షియోమీ ఇండియా అధికారిక వెబ్‌సైట్‌తో పాటు Mi Store యాప్‌లో అందుబాటులో ఉంటాయి. 

 అన్నిటికంటే ముందుగా మాట్లాడాలంటే  రూ.9,999 ఖరీదు చేసే Redmi Note 4 (2జీబి ర్యామ్/32జీబి స్టోరేజ్ వేరియంట్)ను కేవలం రూ.1కే  అందించబోతుంది. 
దీనిని  Rs. 1 లో కేవలం కంపెనీ యొక్క యాప్  ద్వారాగా  కొనుగులో చేయవచ్చు . ఈ ఫ్లాష్ సేల్  జూన్ 30 నుంచి  10 గంటలనుంచి  మొదలవుతుంది .ఈ సేల్  లో 20 Xiaomi Redmi Note 4 సేల్స్ కి అందుబాటులో వున్నాయి . Mi స్టోర్  యాప్  ద్వారగాదీనిని కొనుగోలు  చేయవచ్చుఏప్రిల్ 6, మధ్యాహ్నం 2 గంటలకు జరిగే సేల్‌లో భాగంగా Mi Band 2, Mi Powerbank (10,000mAh)లను కూడా రూ.1కే సేల్  చేస్తున్నారు . 
దీనితో పాటుగా ఈ ఒక్క రోజు సేల్ లో  Redmi 4A మరియు Redmi Note 4 Rs. 5,999 మరియు  Rs. 9,999 ధరలలో అందుబాటులో వున్నాయి . ఇంకా  మరిన్ని ప్రొడక్ట్స్ సేల్ కోసం  అందుబాటులో కలవు 

ఫ్లిప్కార్ట్ లో ఈరోజు కొన్ని ఎలక్ట్రానిక్స్ పై భారీ డిస్కౌంట్స్ లభిస్తున్నాయి

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo