Xiaomi Redmi Note 4 యొక్క సేల్స్ ప్రభంజనం……!!!

Xiaomi Redmi Note 4  యొక్క సేల్స్ ప్రభంజనం……!!!

Xiaomiతన యొక్క మోస్ట్ పాపులర్  Redmi Note 4  ఫోన్ ను  1 మిలియన్ యూనిట్స్ వరకు  సేల్  చేసి కొత్త రికార్డు నెలకొల్పింది. Xiaomi  వాదన ప్రకారం  6 నెలల లో  5  మిలియన్ Redmi Note 4 లని సేల్ చేసింది .ఈ ఏడాది ప్రారంభం లో  6 నెలల లో  23  జనవరి నుంచి  23  జులై వరకు కంపెనీ , 5  మిలియన్ కంటే ఎక్కువ  Redmi Note 4  లను సేల్ చేసింది . 

Xiaomi Redmi Note 4  స్మార్ట్ ఫోన్ యొక్క ధర  Rs. 9,999  నుంచి మొదలు . ఈ స్మార్ట్ ఫోన్ 3 వేరియంట్స్  లో  లభ్యమవుతుంది. .దీని యొక్క  2GB RAM  మరియు 32GB  స్టోరేజ్  గల వేరియంట్ ధర  Rs. 9,999 . 

అలాగే దీని  3GB  ram  మరియు 32GB  ఇంటర్నల్ స్టోరేజ్  గల వేరియంట్ ధర  Rs. 10,999  మరియు దీని  4GB RAM  మరియు  64GB  ఇంటర్నల్  స్టోరేజ్  గల వేరియంట్ ధర  Rs. 12,999  గా వుంది.  ఈ ఫోన్ డార్క్  గ్రే , బ్లాక్  మరియు గోల్డ్ కలర్స్  లో  సేల్స్ కి అందుబాటులో కలదు. 
Xiaomi Redmi Note 4  యొక్క ఫీచర్స్  పై  కన్నేస్తే  5.5- ఇంచెస్ ఫుల్  HD 2.5D  కర్వ్డ్  డిస్ప్లే .  డిస్ప్లే యొక్క రెసొల్యూషన్  1920×1080 పిక్సల్స్ . దీనిలో 2.0GHz  ఆక్టా  కోర్ స్నాప్డ్రాగన్  625 ప్రోసెసర్  మరియు అడ్రినో  506GPU  ఇవ్వబడింది .

 దీనిలో హైబ్రిడ్  సిమ్  కలదు .  ఆండ్రాయిడ్ 6.0  మార్షమేలౌ ఆపరేటింగ్ సిస్టమ్  ఫై పనిచేస్తుంది. దీనిలో  4100mAh  బ్యాటరీ  మరియు  ఫింగర్  ప్రింట్  సెన్సార్  కలదు. 

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo