Xiaomi తన Xiaomi Redmi Note 4, Redmi 4A కోసం ప్రీ బుకింగ్ మొదలుపెట్టింది

Xiaomi తన  Xiaomi Redmi Note 4, Redmi 4A  కోసం ప్రీ  బుకింగ్  మొదలుపెట్టింది
HIGHLIGHTS

ఇప్పుడు యూజర్స్ కి ఫ్లాష్ సేల్ కోసం ఎదురు చూసే పని లేదు

చైనా నిర్మాణ  కంపెనీ  Xiaomi తన  Xiaomi Redmi Note 4, Redmi 4A  కోసం ప్రీ  బుకింగ్  మొదలుపెట్టింది .  ఇప్పుడు యూజర్స్  కి  ఫ్లాష్ సేల్  కోసం ఎదురు  చూసే  పని లేదు mi-com లో ప్రీ ఆర్డర్  చేసుకోవచ్చు 

Xiaomi Redmi Note 4  స్మార్ట్ ఫోన్ యొక్క ధర  Rs. 9,999  నుంచి మొదలు . ఈ స్మార్ట్ ఫోన్ 3 వేరియంట్స్  లో  లభ్యమవుతుంది. .దీని యొక్క  2GB RAM  మరియు 32GB  స్టోరేజ్  గల వేరియంట్ ధర  Rs. 9,999 . 

అలాగే దీని  3GB  ram  మరియు 32GB  ఇంటర్నల్ స్టోరేజ్  గల వేరియంట్ ధర  Rs. 10,999  మరియు దీని  4GB RAM  మరియు  64GB  ఇంటర్నల్  స్టోరేజ్  గల వేరియంట్ ధర  Rs. 12,999  గా వుంది.  ఈ ఫోన్ డార్క్  గ్రే , బ్లాక్  మరియు గోల్డ్ కలర్స్  లో  సేల్స్ కి అందుబాటులో కలదు. 
Xiaomi Redmi Note 4  యొక్క ఫీచర్స్  పై  కన్నేస్తే  5.5- ఇంచెస్ ఫుల్  HD 2.5D  కర్వ్డ్  డిస్ప్లే .  డిస్ప్లే యొక్క రెసొల్యూషన్  1920×1080 పిక్సల్స్ . దీనిలో 2.0GHz  ఆక్టా  కోర్ స్నాప్డ్రాగన్  625 ప్రోసెసర్  మరియు అడ్రినో  506GPU  ఇవ్వబడింది .

 దీనిలో హైబ్రిడ్  సిమ్  కలదు .  ఆండ్రాయిడ్ 6.0  మార్షమేలౌ ఆపరేటింగ్ సిస్టమ్  ఫై పనిచేస్తుంది. దీనిలో  4100mAh  బ్యాటరీ  మరియు  ఫింగర్  ప్రింట్  సెన్సార్  కలదు. 

 Redmi 4A  యొక్క ఫీచర్స్  పై  కన్నేస్తే ఈ  స్మార్ట్  ఫోన్ 3 వేరియంట్స్ లలో  అందుబాటులో  వుంది  2GBమరియు  32GB స్టోరేజ్ గల  వేరియంట్  ధర  Rs. 9,999 అలాగే  3GB రామ్ మరియు  32GB ఇంటర్నల్  స్టోరేజ్ గల  వేరియంట్ ధర  Rs. 10,999 అలాగే 4GB ramమరియు  64GB ఇంటర్నల్  స్టోరేజ్ వేరియంట్ ధర  Rs. 12,999గా  వున్నాయి. దీని  యొక్కస్టోరేజ్ ని  మైక్రో  sd  ద్వారా 128GB వరకు  ఎక్స్ పాండ్  చేయవచ్చు. Redmi 4A (Grey, 16GB), అమెజాన్ లో 5,999 లకు కొనండి

డిస్ప్లే: 5 అంగుళాల, 720
SoC: క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 425
RAM: 2GB
స్టోరేజ్: 16GB
బ్యాటరీ: 3120mAh
ఆపరేటింగ్ సిస్టమ్: Android 6.0 మార్ష్మాల్లో
కనెక్టివిటీ: 4G VoLTE, ఇన్ఫ్రారెడ్  సెన్సార్లు
SIM: హైబ్రిడ్ SIM స్లాట్

ఇక కెమెరా  కనుక  గమనిస్తే 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా. హైబ్రీడ్ డ్యుయల్ సిమ్

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo