Xiaomi Redmi 5 Plus యొక్క రిటైల్ బాక్స్ లీక్ .

Xiaomi Redmi 5 Plus యొక్క రిటైల్ బాక్స్ లీక్ .

Xiaomi యొక్క రూమర్డ్  Redmi 5 ప్లస్ స్మార్ట్ఫోన్ ఫోటోలు ఆన్లైన్  లో లీక్ అయ్యాయి .  డివైస్  యొక్క చిత్రం లీకవ్వలేదు, కానీ దాని రిటైల్ బాక్స్ ఇమేజ్ వెల్లడయ్యింది . Mydrivers యొక్క  రిపోర్ట్  ప్రకారం, Xiaomi త్వరలో Redmi 5 సిరీస్ స్మార్ట్ఫోన్లు ప్రారంభించగలదు. Redmi 5 యొక్క హయ్యర్ వేరియంట్  Redmi 5 ప్లస్ కావచ్చు.

Redmi 5 Plus స్మార్ట్ఫోన్ Redmi 5యొక్క పెద్ద  వెర్షన్ .  మరియు నివేదిక ప్రకారం, అది Redmi 4A తో మ్యాచ్ అవుతుంది , ఈ డివైస్  యొక్క Redmi 5A వేరియంట్  కూడా రావచ్చు.  Xiaomi Redmi  5  లీక్ ఇమేజ్ ప్రకారం , దాని ఫీచర్స్ మరియు ధర బహిర్గతం అయ్యాయి .

Redmi 5 Plus  డిసైన్ లో  Redmi 4 లానే ఉంటుంది ,  కానీ దీనిపై   రౌండ్ యాంటెన్నా లైన్స్ కలవు . ఈ స్మార్ట్ ఫోన్ లో  5.5  ఇంచెస్  FHD IPS 1080p  డిస్ప్లే అండ్ మీడియాటెక్  హీలియో  P25  ప్రోసెసర్  ఉంటుంది . Redmi 5 Plus స్మార్ట్ ఫోన్ స్నాప్ డ్రాగన్  వెర్షన్ లో కూడా రావొచ్చు . ఈ ఫోన్ రెండు వేరియంట్స్ లో రావొచ్చు , ఒక వేరియంట్ లో  3GB RAM  మరియు 32GB స్టోరేజ్ ఉండొచ్చు .  అలానే  రెండవ వేరియంట్ లో  4GB RAM  మరియు 32GB స్టోరేజ్ ఉండొచ్చు. 

ఈ డివైస్ 16MP అండ్   5MP  డ్యూయల్ రేర్ కెమెరా సెటప్ తో వస్తుంది .  ఈ స్మార్ట్ ఫోన్ ఫ్రంట్ సైడ్  12MP సెల్ఫీ షూటర్ ఉండొచ్చు . Redmi 5 Plus  ధర 899 Yuan (Rs 8838.11 సుమారు )  నుంచి మొదలవుతుంది 
అలానే  Redmi 5  యొక్క ధర  1,099 Yuan (Rs 11,000 సుమారు )  వరకు ఉంటుంది . 

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo