ఇంటర్నెట్ లో Xiaomi రెడ్మి 4 యొక్క స్పెక్స్ లీక్
By
Shrey Pacheco |
Updated on 10-Aug-2016
Xiaomi నుండి రెడ్మి 4 అనే పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్ benchmarking సైట్, Geekbench లో లిస్టు అయ్యింది. లిస్టు అయిన వద్ద ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇది రెడ్మి 3 కు అప్ కమింగ్ మోడల్.
Survey✅ Thank you for completing the survey!
స్పెక్స్ విషయానికి వస్తే ఫోన్ లో స్నాప్ డ్రాగన్ ఆక్టో కోర్ 625 SoC ఉన్నట్లు తెలుస్తుంది. ఇంకా 3GB ర్యామ్, ఆండ్రాయిడ్ మార్ష్ మల్లో OS ఉన్నాయి.
సింగిల్ కోర్ టెస్ట్ 929 స్కోర్ చేయగా, మల్టీ కోర్ లో 4751 స్కోర్ చేసినట్లు లీక్ అయ్యింది. అయితే ఇది ఎప్పుడు రిలీజ్ అవుతుంది లేదా ఇండియన్ మార్కెట్ లో ఉంటుందా లేదా అనేది స్పష్టత లేదు.
కంపెని దీనికి ముందు మోడల్ రెడ్మి 3 ను చైనా లో లాంచ్ చేసింది కాని వాటిని అప్ గ్రేడ్ చేసి 3S అండ్ 3S Prime పేరులతో ఇండియన్ మార్కెట్ లో లాంచ్ చేసింది.
