Xiaomi Redmi 4 స్మార్ట్ ఫోన్ త్వరలో లాంచ్

Xiaomi Redmi 4  స్మార్ట్  ఫోన్  త్వరలో  లాంచ్
HIGHLIGHTS

దీని ధర Rs. 10,000

Xiaomi Redmi 4  స్మార్ట్  ఫోన్  త్వరలో  లాంచ్ 
దీని  ధర  Rs. 10,000 

స్మార్ట్  ఫోన్  కంపెనీ  తయారీ  దారు  షియోమీ  నుంచి ఇంతకు  ముందర  Xiaomi Note 4  ఆతరువాత  Redmi 4A  లను లాంచ్ చేసింది.  ఇప్పుడు సరికొత్తగా Xiaomi Redmi 4  భారత్  లో లాంచ్  అవుతుంది. ఇది రావటానికి ఎంతో సమయం పట్టేలా లేదు  అతిత్వరలో రానుంది. .

మరియు  ఇంతకు  ముందర  Redmi 4A  లాంచ్ చేసే సమయంలో   Redmi 3S   యొక్క  కొత్త  వేరియంట్ కూడా  ప్రవేశం కానుంది. అని ప్రకటించారు  .  ఈ వేరియంట్ యొక్క పేరు  Xiaomi Redmi 4  గత  ఏడాదిలోనే దీనిని చైనా  లో విడుదల చేశారు Redmi 4  యొక్క ధర  Rs. 10,000  ఉంటుంది. 
Xiaomi Redmi 4ఇక  దీని ఫీచర్స్  పై  కన్నేస్తే  5- ఇంచెస్  HD 2.5D  కర్వ్డ్  గ్లాస్  డిస్ప్లే .  రెసొల్యూషన్  1280×720  పిక్సల్స్  మరియు దీనిలో .  1.4GHz ఆక్టో  కోర్  క్వాలకం  స్నాప్  డ్రాగన్ 430 64- బిట్ ప్రోసెసర్  కలదు.  మరియు అడ్రినో 505 GPU, 2GB  ram  మరియు  ఇంటర్నల్  స్టోరేజ్  16GB  దీనిని  మైక్రో sd ద్వారా  128GB  వరకు ఎక్స్  పాండ్ చేయవచ్చు. 

 మరియు ఆండ్రాయిడ్ 6.0  మార్షమేల్లౌ  ఆపరేటింగ్  సిస్టం  ఫై  MIUI 8  ఆధారముగా  పని చేస్తుంది.దీనిలో  4100mAh  బ్యాటరీ  మరియు  13 ఎంపీ  రేర్  కెమెరా  ఇవ్వబడింది.  రేర్  కెమెరా  తో డ్యూయల్  LED  ఫ్లాష్  ఇవ్వబడింది. . మరియు  5  ఎంపీ ఫ్రంట్  ఫేసింగ్ కెమెరా  కూడా ఇవ్వబడింది.  ఏ ఫోన్  లో ఫింగర్  ప్రింట్  సెన్సార్  కూడా  ఇవ్వబడింది .  మరియు  దీనిలో  4G VoLTE  సపోర్ట్  తో వస్తుంది. . ఒక మైక్రో USB  పోర్ట్  కూడా  వుంది. దీని థిక్ నెస్ 8.9mm మరియు 156  గ్రాములు .

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo