లాంచ్ డేట్ కన్నా ముందుగా అఫీషియల్ వెబ్ సైట్ లో unveil అయిపోయిన Xiaomi రెడ్మి 3
అఫీషియల్ గా రెడ్మి 3 మోడల్ ను Xiaomi రేపు విడుదల చేయనుంది. కాని ఈలోపే కంపెని చైనా వెబ్ సైట్ లో లిస్టింగ్ అయ్యింది. 7,100 రూ రెడ్మి 3 కనిపిస్తుంది.
Surveyదీనిలో ఉన్న స్పెసిఫికేషన్స్ 5 in HD డిస్ప్లే, ఆక్టో కోర్ స్నాప్ డ్రాగన్ 616 ప్రొసెసర్ with 4 clocks @1.5GHz అండ్ 4 clocks @ 1.2GHz
2gb ర్యామ్, 16gb ఇంబిల్ట్ స్టోరేజ్, 128gb sd కార్డ్ సపోర్ట్, 13MP రేర్ కెమెరా, 5MP ఫ్రంట్ ఫెసింగ్ కెమెరా, 4100 mah బ్యాటరీ, MIUI os 7 బేస్డ్ లాలిపాప్ ఆండ్రాయిడ్
మెటల్ బాడీ with textured బ్యాక్ ప్యానల్. గోల్డ్, సిల్వర్ మరియు గ్రే వేరియంట్స్ తో సెల్ కానుంది. ఇండియన్ మార్కెట్ లో ఇది ఎప్పుడు రానుంది అనేది మాత్రం రేపు తెలిసే అవకాశాలు ఉన్నాయి.
రెడ్మి 2 ప్రైమ్ లో కూడా ఇంచుమించి ఇవే స్పెక్స్ ఉన్నాయి కాని స్క్రీన్ సైజ్ దానిలో 4.7 in ఉంది. అలాగే బ్యాటరీ కూడా తక్కువ దానిలో. అలాగే ప్రొసెసర్ కూడా స్నాప్ డ్రాగన్ 410 ఉంది రెడ్మి 2 prime లో.
Xiaomi ఫిబ్రవరీ లో మరొక మోడల్ లాంచ్ చేయనుంది. పేరు Mi 5, ఇది కంపెని ఫ్లాగ్ షిప్ మోడల్. దీనిలో లేటెస్ట్ స్నాప్ డ్రాగన్ 820 ఉంటుంది అని కంపెని తెలిపింది.
Writer, gamer, and hater of public transport. View Full Profile
