8GB రామ్ తో మార్కెట్ లోకి Xiaomi Mi పాడ్

8GB రామ్ తో మార్కెట్ లోకి Xiaomi Mi పాడ్

Xiaomi త్వరలోనే మార్కెట్ లో Mi Pad 3 ను ప్రవేశ పెట్టనుంది అని రిపోర్ట్స్. ఇది ఆపిల్ ఐ పాడ్ ప్రో కు పోటీ గా ఉండేలా ప్లాన్స్ చేస్తుంది కంపెని.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

దీనిలో 9.7 in 2048×1536 పిక్సెల్స్ రెటీనా డిస్ప్లే, ఫుల్ మెటల్ unibody, 6.08mm thin బాడీ, 8GB రామ్, 7th జనరేషన్ ఇంటెల్ M3 ప్రొసెసర్.

128 అండ్ 256GB eMMX స్టోరేజ్ సపోర్ట్, ఇంటెల్ HD గ్రాఫిక్స్ సపోర్ట్ తో విండోస్ 10 దీనిపై రన్ అవుతుంది అని రిపోర్ట్స్.

ఇంకా 8290 mah బ్యాటరీ, 16MP ప్రైమరీ కెమెరా అండ్ 8MP ఫ్రంట్ కెమెరా, తో వచ్చే ఈ టాబ్లెట్ gizmochina రిపోర్ట్స్ ప్రకారం సుమారు 19,990 రూ నుండి ప్రైస్ స్టార్ట్ అవుతుంది.

Karthekayan Iyer
Digit.in
Logo
Digit.in
Logo