షావోమి మి 9, మి మిక్స్ 4 ఫోనులు ట్రిపుల్ కెమేరా, స్నాప్ డ్రాగన్ 855 చిప్సెట్ తో రావచ్చు
మి మిక్స్ 4 ఒక ఫోల్డబుల్ డిస్ప్లేతో ఉండవచ్చని, కొన్ని పుకార్లు చెబుతున్నాయి.
స్మార్ట్ ఫోన్ తయారీదారులు ట్రిపుల్ కెమెరాలతో, ముందుకు వస్తున్నందున డ్యూయల్ కెమెరాలు ఈ రోజుల్లో ప్రధానమైన స్మార్ట్ ఫోన్లకు సరిపోవడం లేదు. అయితే, ఇప్పటివరకూ కూడా షావోమి డ్యూయల్ కెమేరాలకు మాత్రమే అంటిపెట్టుకునివున్న ప్రధాన స్మార్ట్ ఫోన్ తయారీదారుగా ఉన్నది. అయితే, ఇప్పుడు షావోమి కూడా తన ఫోన్లకు ట్రిపుల్ కెమెరా ఫిచరును జోడించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం, షావోమి తన ఫ్లాగ్ షిప్ ఫోనులైనటంవంటి, షావోమి మి 9 మరియు మి మిక్స్ 4 లలో ఈ ఫీచరును తీసుకు రానున్నట్లు తెలుసస్తోంది. అంతేకాకుండా, ఈ ఫ్లాగ్ షిప్ ఫోన్లకు తాజా ప్రధాన చిప్సెట్ అయినటువంటి, క్వాల్కమ్ యొక్క తాజా చిప్సెట్, స్నాప్డ్రాగెన్ 855 తో తీసుకురానుంది.
SurveyGF సెక్యూరిటీస్, హాంగ్ కాంగ్ ప్రకారం, Xiaomi యొక్క మార్కెట్ పెర్ఫార్మెన్స్ రిపోర్ట్, వెనుక మూడు కెమెరాలతో కలిగి సంస్థ నుండి రానున్న మొదటి స్మార్ట్ ఫోనుగా మి 9 ఉంటుంది అని సూచిస్తుంది.. ఇంకా ఏం కావాలి, మి మిక్స్ 4 నివేదిక, ఫోన్ ఒక పెరిస్కోప్ తో ఉండనుంటుంది, అంటే ఎటువంటి ఇతర క్సజోమ్ పరికరంతో పనిలేకుండానే, మంచి ఆప్టికల్ జూమ్ ఇది అందిస్తుంది. ఈ రెండు నమూనాలు 2019 నాటికి చైనా ఎలక్ట్రానిక్స్ కంపెనీ ఫ్లాగ్షిప్స్గా భావిస్తున్నారు.
Mi 9 మరియు Mi Mix 4 రెండూ కూడా, కొత్త క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 855 చిప్సెట్ చేత శక్తినివ్వగలవు. . అయితే, షావోమి మి మిక్స్ 3 యొక్క 5G వెర్షన్, సంస్థ యొక్క మొదటి 5G ఫోనుగా ఉంటుంది.అంతేకాకుండా, మి మిక్స్ 4 నివేదిక, ఈ ఫోన్ కూడా 5G తో వుండనున్న షావోమి ఫోను కానుంది మరియు ఇది ఫోల్డబుల్ ఫోన్ అయ్యే అవకాశం కూడా రూమర్లు వున్నాయి. ఈ రెండు నమూనాలు 2019 నాటికి ఈ చైనా ఎలక్ట్రానిక్స్ కంపెనీ యొక్క ప్రధానమైన ఫోన్లుగా భావిస్తున్నారు.
మి మిక్స్ 4 ఇప్పటికీ వినియోగదారుల కోసం రావడానికి కొంత సమయం పడుతుంది, కానీ మి మిక్స్ 3 కోసం మాత్రం కాదు. ఈ మి మిక్స్ 3 , ఈ సంవత్సరం క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 845 చిప్సెట్ మరియు 10GB RAM తో ప్రారంభించిన స్మార్ట్ ఫోన్. ఇది 2019 చివరి నెలలో యూరోపియన్ మార్కెట్ కోసం మి మిక్స్ 3 యొక్క 5G వెర్షన్ త్వరలో చేపడతామని విడుదల తర్వాత, సంస్థ యొక్క అధ్యక్షుడు, లిన్ బిన్, ఒక 5G నెట్వర్క్ మీద పనిచేయనున్నట్లు మి మిక్స్ 3 యొక్క సామర్థ్యం గురించి చూపించారు. అన్ని విషయాలను పరిశీలిస్తే, 2019 Xiaomi కోసం ఒక బిజీ సంవత్సరంగా ఉంటుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile