Xiaomi Mi Mix 2 4500mAh గల పవర్ ఫుల్ బ్యాటరీ తో లాంచ్

Xiaomi Mi Mix 2 4500mAh  గల  పవర్  ఫుల్  బ్యాటరీ  తో లాంచ్
HIGHLIGHTS

4GB/6GB/8GB RAM ఆప్షన్స్ .

Xiaomi Mi Mix 2 4500mAh  గల  పవర్  ఫుల్  బ్యాటరీ  తో లాంచ్  
 4GB/6GB/8GB RAM  ఆప్షన్స్ .

చైనా  ఫోన్ కంపెనీ   Xiaomi తమ తాజా  స్మార్ట్  ఫోన్  Xiaomi Mi Mix 2పై  పని చేస్తుంది.ఈ ఏడాది రెండో అర్థభాగంలో ఈ స్మార్ట్  ఫోన్  లాంచ్ అవ్వబోతుంది.  

Xiaomi Mi Mix 2 లో  6.4 ఇంచెస్ QHD (2560×1440 pixel) డిస్ప్లే .ఈ డివైస్  లో  క్వాల్క్  కాం  స్నాప్  డ్రాగన్ 825  ఆక్టా  కోర్  ప్రోసెసర్  ఇవ్వబడ్డాయి.  

ఈ డివైస్  లో బ్యాటరీ 4500mAh ఈ  డివైస్  లో  19 MP  రేర్  కెమెరా  ఇవ్వబడింది.ఫ్రంట్  కెమెరా 13 MP . ఇవే  కాకుండా  ఈ డివైస్  లో USB Type-C port కూడా  వుంది.
డివైస్  లో  ఫింగర్  ప్రింట్  సెన్సార్ హ్యాండ్  సెట్  బ్యాక్  ప్యానెల్  పై  ఇంటిగ్రేట్  చేయబడి  వుంది . మరియు  డివైస్  లో 4G, WiFi (802.11a/b/g/n/ac), బ్లూటూత్  4.2,  A-GPS / Glonass,గ్రావిటీ సెన్సార్  మరియు ప్రాక్సిమిటీ  సెన్సార్  ఇవ్వబడింది.   మరియు  4GB/6GB/8GB RAM .  ఇంటర్నల్  స్టోరేజ్  128  మరియు 256GB స్టోరేజ్  ఆప్షన్స్  కలవు . 

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo