Xiaomi Mi 5 స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ అఫీషియల్ కన్ఫర్మ్

Xiaomi Mi 5 స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ అఫీషియల్ కన్ఫర్మ్

Xiaomi ఈ నెలలో రెడ్మి 3 తెస్తుంది అని చెప్పుకున్నాం ఈ రోజే. అయితే దీనితో పాటు కంపెని మరొక మోడల్ ను లాంచ్ చేయనుంది. అదే Xiaomi Mi 5.

కంపెని లేటెస్ట్ అప్ కమింగ్ ఫ్లాగ్ షిప్ మోడల్. ఇది ఫిబ్రవరి లో రిలీజ్ చేయనున్నట్లు కో ఫౌండర్ Liwan లేటెస్ట్ గా కన్ఫర్మ్ చేసారు. చైనాలో ఫిబ్రవరి 8 న జరగబోయే spring ఫెస్టివల్ తరువాత ఇది రిలీజ్ అవుతుంది.

లాంచ్ డేట్ తో పాటు దీనిలో స్నాప్ డ్రాగన్ 820 ప్రొసెసర్ ఉంటుంది అని కూడా అనౌన్స్ చేసారు. SD 820 కరెంట్ లాస్ట్ చిప్ సెట్. ఇదే ప్రొసెసర్ తో నిన్న CES లో LeTV మాక్స్ ప్రో లాంచ్ అయ్యింది.

Mi 5 లో 5.2 in క్వాడ్ HD డిస్ప్లే with 3gb or 4gb ర్యామ్ ఉండనుంది అని రిపోర్ట్స్. అలాగే 16MP కెమెరా అండ్ 13MP ఫ్రంట్ కెమెరా తో పాటు సన్నని హోమ బటన్ తో ఫింగర్ ప్రింట్ స్కానర్ వస్తుంది అని అంచనా.

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo