జనవరి 12 న Xiaomi రెడ్మి 3 వస్తుందా?
Xiaomi రీసెంట్ గా కొత్త టీసర్ పోస్ట్ చేసింది అఫీషియల్ Weibo వెబ్ సైట్ అకౌంట్ లో. ఇది ఫోన్ వెనుక భాగం గల ఫోటో తో ఉంది. చైనీస్ మొబైల్ సర్టిఫికేషన్ సెంటర్ లో లిక్ అయిన పిక్ వలె కనిపిస్తుంది.
Surveyఅంటే ఇది రెడ్మి 3 అని అంచనా. పోస్టర్ ను గమనిస్తే ఇది 5 in స్క్రీన్ తో వస్తుంది. అనౌన్స్ డేట్ కూడా జనవరి 12 అని స్పష్టం అవుతుండ్.
దీని వెనుక textured బ్యాక్ ప్యానల్ ఉంటుంది. TENAA లిస్టింగ్ ఇన్ఫర్మేషన్ ప్రకారం డిస్ప్లే HD TFT కలిగి ఉంది. అదే లిస్టింగ్ లో 1.5GHz ఆక్టో కోర్ ప్రొసెసర్ – 2gb ర్యామ్,
16gb ఇంటర్నెల్ స్టోరేజ్, sd కార్డ్ సపోర్ట్, ఆండ్రాయిడ్ 5.1.1 తో గోల్డ్, సిల్వర్ మరియు గ్రే కలర్స్ లో ఉంటుంది రెడ్మి 3. అయితే ఇవన్నీ TENAA వెబ్ సైట్ ఇచ్చిన రూమార్డ్ స్పెక్స్.
గత నెలలో కంపెని, రెడ్మి నోట్ prime రిలీజ్ చేసింది ఇండియాలో. ధర 8,499 రూ. దీనిలో 5.5 HD డిస్ప్లే, SD 410 SoC, 2GB ర్యామ్, 3100 mah బ్యాటరీ, 16gb ఇంబిల్ట్ అండ్ 32 gb sd సపోర్ట్, 13/5MP కేమేరాస్ ఉన్నాయి.
Writer, gamer, and hater of public transport. View Full Profile

