Xiaomi ఈ రోజు ఒక వండర్ ఫుల్ అనౌన్సుమెంటు చేస్తుంది ఇండియాలో

Xiaomi ఈ రోజు ఒక వండర్ ఫుల్ అనౌన్సుమెంటు చేస్తుంది ఇండియాలో

Xiaomi తాజాగా "Wonderful" టిసర్ ను అనౌన్స్ చేసింది ఇండియా ట్విటర్ అకౌంట్ లో. జనవరి 14, అంటే ఈ రోజే జరగనుంది ఈ అనౌన్స్.

ఇమేజ్ ను గమనిస్తే దానిలో ఎప్పటి లానే Mi రాకెట్ ఉంది "Mi Generation, T-24 hours to lift off." టెక్స్ట తో పాటు. టిసర్ ఇమేజ్ లోని టెక్స్ట్ కాకుండా..

"An exciting announcement will happen tomorrow 🙂 Always believe something wonderful is about to happen." అని వ్రాసింది కంపెని.

అయితే ఇది ఏదో కొత్త మోడల్ ఏమీ కాదు, మొన్న అఫీషియల్ చైనా వెబ్ సైట్ లో దర్శనమిచ్చిన రెడ్మి 3 కొత్త మోడల్ అని అందరూ ఊహిస్తున్నారు మీ లానే.

మరి కొంతమంది ఇది MIUI os కు సంబందించినది అని అంచనా వేస్తున్నారు. MIUI 7.1 custom ఆండ్రాయిడ్ ROM వెర్షన్ రిలీజ్ చేస్తుంది అని.

మొన్న వెబ్ సైట్ లో reveal అయిన డేటా ప్రకారం రెడ్మి 3 లో 5 in డిస్ప్లే, స్నాప్ డ్రాగన్ 615 SoC, 13MP రేర్ కెమెరా, 4100 mah బ్యాటరీ సెన్సార్ దీనిలో అప్ గ్రేడ్ చేయబడ్డ స్పెసిఫికేషన్స్. ధర సుమారు 7,100 రూ.

Digit NewsDesk

Digit NewsDesk

Digit News Desk writes news stories across a range of topics. Getting you news updates on the latest in the world of tech. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo