Xiaomi Fan Festival Sale నుండి 13 సిరీస్ ఫోన్స్ పైన భారీ ఆఫర్లు అందుకోండి.!

Xiaomi Fan Festival Sale నుండి 13 సిరీస్ ఫోన్స్ పైన భారీ ఆఫర్లు అందుకోండి.!
HIGHLIGHTS

షియోమి కొత్త Xiaomi Fan Festival Sale ను తీసుకు వచ్చింది

ఈ లేటెస్ట్ సేల్ నుండి షియోమి రెడ్ మి 13 సిరీస్ ఫోన్స్ పైన భారీ ఆఫర్లు అందుకోండి

రెడ్ మి 13 సిరీస్ ఫోన్ లను మంచి డిస్కౌంట్ ధరకే అందుకునే వీలుంది

ప్రముఖ చైనీస్ మొబైల్ తయారీ కంపెనీ షియోమి కొత్త Xiaomi Fan Festival Sale ను తీసుకు వచ్చింది. ఈ లేటెస్ట్ సేల్ నుండి షియోమి రెడ్ మి 13 సిరీస్ ఫోన్స్ పైన భారీ ఆఫర్లు అందుకోండి. ఏప్రిల్ 6వ తేది మొదలైన ఈ సేల్ ఏప్రిల్ 12వ తేదీన ముగుస్తుంది. ఈ షియోమి లేటెస్ట్ సేల్ నుండి రెడ్ మి 13 సిరీస్ ఫోన్ లను మంచి డిస్కౌంట్ ధరకే అందుకునే వీలుంది. అందుకే, షియోమీ ఈ సేల్ నుండి ఆఫర్ చేస్తున్న బెస్ట్ డీల్స్ ను గురించి ఈరోజు మాట్లాడుకుందాం.

Xiaomi Fan Festival Sale

షియోమి అధికారిక వెబ్సైట్ మరియు అమెజాన్ నుండి ఈ సేల్ ను ఆఫర్ చేస్తోంది. ఈ సేల్ నుండి ఈ ఆఫర్లను అందుకోవాలంటే అమెజాన్ లేదా షియోమి అధికారిక వెబ్సైట్ ను ఆశ్రయించాలి. ఈ సేల్ నుండి చాలా ప్రొడక్ట్స్ ను మంచి డీల్స్ మరియు ఆఫర్లతో అందిస్తోంది. వీటిలో షియోమి లేటెస్ట్ గా తీసుకు వచ్చిన రెడ్ మి 13 సిరీస్ ఫోన్ల పవన మంచి డీల్స్ అందిస్తోంది.

Redmi Note 13 Pro

Xiaomi Fan Festival Sale
Xiaomi Fan Festival Sale Deal

షియోమి లేటెస్ట్ గా విడుదల చేసిన ఈ ఫోన్ రోజు రూ. 25,999 ధరతో లిస్టింగ్ చెయ్యబడింది. అయితే, సేల్ నుండి ఈ ఫోన్ పైన గొప్ప బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ను పొందవచ్చు. HDFC, SBI మరియు ICICI బ్యాంక్ కార్డ్ లతో ఈ ఫోన్ ను కొనే వారికి రూ. 2,000 రూపాయల అధనపు డిస్కౌంట్ లభిస్తుంది. Buy From Here

Redmi 13C 5G

Xiaomi Fan Festival Sale Deal
Xiaomi Fan Festival Sale Deal

బడ్జెట్ ధరలో షియోమి లేటెస్ట్ గా తీసుకు వచ్చిన ఈ ఫోన్ కూడా ఈరోజు అంకఞ్హి డిస్కౌంట్ ఆఫర్ తో లభిస్తోంది. ఈ రెడ్ మి బడ్జెట్ స్మార్ట్ ఫోన్ రూ. 10,499 ధరతో లభిస్తోంది. అయితే, ఈ ఫ్యాన్ సేల్ నుండి ఈ ఫోన్ పైన రూ. 1,000 రూపాయల బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ లభిస్తోంది. HDFC, SBI మరియు ICICI బ్యాంక్ కార్డ్ లతో ఈ ఫోన్ ను కొనే వారికి ఈ ఆఫర్ వర్తిస్తుంది. Buy From Here

Also Read: Realme P1 Pro 5G: 20 వేల లోపలే Curved Display ఫోన్ లాంఛ్ చేస్తున్న రియల్ మి.!

Redmi Note 13 Pro+

Redmi Note 13 Pro+ Deal
Redmi Note 13 Pro+ Deal

ఈ రెడ్ మి లేటెస్ట్ మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ షియోమి ఫ్యాన్ ఫెస్టివల్ సేల్ నుండి ఈరోజు మంచి ఆఫర్లతో లభిస్తోంది. ఈ ఫోన్ పైన రూ. 2,000 బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ మరియు రూ. 3,000 అధనపు ఎక్స్ చేంజ్ బోనస్ ను కూడా పొందవచ్చు. అంటే, ఈ ఫోన్ ను ఈ ఆఫర్లతో చాలా తక్కువ ధరకే అందుకునే అవకాశం మీ ముందు ఉంచింది. ఈ బ్యాంక్ డిస్కౌంట్ ను HDFC, SBI మరియు ICICI బ్యాంక్ కార్డ్ లతో కొనే యూజర్లకు మాత్రమే లభిస్తుంది. Buy From Here

Tags:

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo