ఆగస్ట్ 13 న Xiaomi MIUI 7 మొబైల్ os రిలీజ్

ఆగస్ట్ 13 న Xiaomi MIUI 7 మొబైల్ os రిలీజ్

చైనీస్ మొబైల్ కంపెని దిగ్గజం, Xiaomi తన ఫేమస్ స్మార్ట్ ఫోన్ ఆపరేటింగ్ సిస్టం (os) MIUI 7 వెర్షన్  లాంచ్ డేట్ ను కన్ఫర్మ్ చేసింది ఈ రోజు. చైనా లో నేషనల్ కన్వెంషన్ సెంటర్ ఈవెంట్ లో MIUI 7 ను రిలీజ్ చేయనుంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Unveil డేట్ మినహా కంపెని మిగిలిన విషయాలు ఏమీ వెల్లడించలేదు. అయితే miui వెర్షన్ 7, ఆండ్రాయిడ్ 5.1.1 లాలిపాప్ బేస్డ్ os తోనే రన్ అవుతుంది. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న miui 6 వెర్షన్ 5.0.2 లాలిపాప్ పై రన్ అవుతుంది. సంవత్సరానికి ఒక్కసారి ఐ os , ఆండ్రాయిడ్ వలె miui కూడా తన os ను కొత్త ఫీచర్స్ minimal లుక్స్ తో లాంచ్ చేస్తుంది.

చైనా రీజియన్ కంట్రీస్ తో పాటు ఇండియాలో కూడా miui os కు ఫ్యాన్స్ ఎక్కువ. దీని లుక్స్ creamy గా ఉంటాయి. infact ఐ os కు దగ్గరగా ఉంటాయి దీని లుక్స్ espescially ఐకాన్స్. తక్కువ ధరకు సేమ్ లుక్స్ (ఎక్కువ ధరకు దొరికే ఐ os) తో మరిన్ని ఎక్కువ ఫీచర్స్ తో వస్తే అది కచ్చితంగా అందరినీ ఆకర్షిస్తుంది. Eg Xiaomi మరియు దాని miui os. 

Ajit Singh
Digit.in
Logo
Digit.in
Logo