ఈ రోజు VIVO Z1 PRO ఫ్లాష్ సేల్ : ప్రత్యేకమైన గేమింగ్ ఫీచర్స్ , పంచ్ హోల్ డిజన్, వెనుక ట్రిపుల్ కెమేరాతో ఉంటుంది.

బై Raja Pullagura | పబ్లిష్ చేయబడింది 16 Jul 2019
HIGHLIGHTS
  • ఈ ఫోన్ మల్టీ టర్బో ఫీచర్లతో వస్తుంది కాబట్టి ఇందులో గేమింగ్ చాలా సాఫీగా సాగుతుంది

  • PUBG గేమ్ కోసం ప్రత్యేకమైన ఫీచర్లను కూడా అందించింది.

ఈ రోజు VIVO Z1 PRO ఫ్లాష్ సేల్ : ప్రత్యేకమైన గేమింగ్ ఫీచర్స్ , పంచ్ హోల్ డిజన్, వెనుక ట్రిపుల్ కెమేరాతో ఉంటుంది.
ఈ రోజు VIVO Z1 PRO ఫ్లాష్ సేల్ : ప్రత్యేకమైన గేమింగ్ ఫీచర్స్ , పంచ్ హోల్ డిజన్, వెనుక ట్రిపుల్ కెమేరాతో ఉంటుంది.

కేవలం మిడ్ రేంజ్ ధరలో ట్రిపుల్ కెమేరా, పంచ్ హోల్ డిజైన్, బెస్ట్ ప్రాసెసర్ మరియు బెస్ట్ బ్యాటరీ వంటి అన్ని లక్షణాలతో, వివో సంస్థ సరికొత్తగా తీసుకొచ్చిన VIVO Z1 PRO స్మార్ట్ ఫోన్ యొక్క రెండవ సేల్ ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకి Flipkart ఆన్లైన్ ప్లాట్ఫారం నుండి జరగనుంది. ఈ ఫోన్ మల్టీ టర్బో ఫీచర్లతో వస్తుంది కాబట్టి ఇందులో గేమింగ్ చాలా సాఫీగా సాగుతుంది మరియు PUBG గేమ్ కోసం ప్రత్యేకమైన ఫీచర్లను కూడా అందించింది.  

వివో Z1 ప్రో : ధర మరియు ఆఫర్లు

1. వివో Z1 ప్రో  - 4GB ర్యామ్ + 64GB స్టోరేజ్ : రూ. 14,990                                           

2. వివో Z1 ప్రో  - 6GB ర్యామ్ + 64GB స్టోరేజ్ : రూ. 16,999

3. వివో Z1 ప్రో  - 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ : రూ. 17,999

ఈ స్మార్ట్ ఫోన్ను Flipkart నుండి SBI బ్యాంక్  క్రెడిట్ కార్డుతో  కొనుగోలు చేసేవారికీ 10% తగ్గింపు అందుకునే అవకాశం లభిస్తుంది.

VIVO Z1 PRO ప్రత్యేకతలు

ఈ వివో Z1 ప్రో, డిస్ప్లే లోపల ఒక పంచ్ హోల్ డిజైనుతో ఒక 90.77 స్క్రీన్ టూ బాడీ రేషియాతో  2340x1080 పిక్సెళ్ళు గల ఒక 6.3-అంగుళాల FHD+ డిస్ప్లేతో వస్తుంది. ఈ ఫోను ఒక బ్యాక్ -మౌంటు ఫింగర్ ప్రింట్ సెన్సార్ను కలిగి ఉంది. ఈ ఫోన్ గరిష్టంగా 2.3 క్లాక్ స్పీడ్ అందించగల ఒక 10nm finfit కలిగిన క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 712 AIE SoC కి జతగా 4GB లేదా 6GB RAM వేరియంట్లలో 64GB లేదా 128GB స్టోరేజిలలో లభిస్తాయి. ఈ స్మార్ట్ ఫోన్, ఒక 5,000 mAh బ్యాటరీ మరియు 18 W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో వస్తుంది

వివో Z1 ప్రో యొక్క కెమేరా విభాగానికి వస్తే, ఇది  పోర్ట్రైట్ షాట్లకు అనుగుణంగా ఒక 5MP మూడవ సెన్సారుతో జతగా కలిపిన ప్రధాన 16MP సెన్సారు మరియు మరొక 8MP సూపర్ అల్ట్రా వైడ్ సెన్సార్ కలిగిన ట్రిపుల్ రియార్ కెమేరాతో ఉంటుంది. ఈ వివో Z1 ప్రో యొక్క 16MP ప్[ప్రధాన కెమేరా f/1.78 అపర్చరుతో అందించబడింది.  ఇది తక్కువ కాంతి లో కూడా మంచి షాట్లు తీసుకోవటానికి సహాయపడుతుంది. ఇక ముందుభాగంలో, పోర్త్రైట్ మోడ్  మరియు పేస్ బ్యూటిఫికేషన్ కి సపోర్ట్ చేసేలా, AI అల్గారిథం కలిగిన ఒక 32MP కెమెరా ఉంటుంది  

Raja Pullagura
Raja Pullagura

Email Email Raja Pullagura

Follow Us Facebook Logo Facebook Logo

About Me: Crazy about tech...Cool in nature... Read More

Advertisements

ట్రెండింగ్ ఆర్టికల్స్

Advertisements

LATEST ARTICLES మొత్తం చూపించు

Advertisements

హాట్ డీల్స్ మొత్తం చూపించు

OnePlus 10 Pro 5G (Volcanic Black, 8GB RAM, 128GB Storage)
OnePlus 10 Pro 5G (Volcanic Black, 8GB RAM, 128GB Storage)
₹ 66999 | $hotDeals->merchant_name
Redmi Note 11 (Horizon Blue, 4GB RAM, 64GB Storage) | 90Hz FHD+ AMOLED Display | Qualcomm® Snapdragon™ 680-6nm | Alexa Built-in | 33W Charger Included
Redmi Note 11 (Horizon Blue, 4GB RAM, 64GB Storage) | 90Hz FHD+ AMOLED Display | Qualcomm® Snapdragon™ 680-6nm | Alexa Built-in | 33W Charger Included
₹ 13499 | $hotDeals->merchant_name
iQOO 7 5G (Solid Ice Blue, 8GB RAM, 128GB Storage) | 3GB Extended RAM | Upto 12 Months No Cost EMI | 6 Months Free Screen Replacement
iQOO 7 5G (Solid Ice Blue, 8GB RAM, 128GB Storage) | 3GB Extended RAM | Upto 12 Months No Cost EMI | 6 Months Free Screen Replacement
₹ 29990 | $hotDeals->merchant_name
iQOO Z5 5G (Mystic Space, 12GB RAM, 256GB Storage) | Snapdragon 778G 5G Processor | 5000mAh Battery | 44W FlashCharge
iQOO Z5 5G (Mystic Space, 12GB RAM, 256GB Storage) | Snapdragon 778G 5G Processor | 5000mAh Battery | 44W FlashCharge
₹ 26990 | $hotDeals->merchant_name
DMCA.com Protection Status