ఆన్లైన్ లో లిస్ట్ అయిన వివో Y53 స్మార్ట్ఫోన్ యొక్క ధర

ఆన్లైన్  లో  లిస్ట్  అయిన వివో Y53 స్మార్ట్ఫోన్ యొక్క  ధర
HIGHLIGHTS

ఈ స్మార్ట్ ఫోన్ యొక్క ధర 9,990 రూ

ఆన్లైన్  లో  లిస్ట్  అయిన వివో Y53 స్మార్ట్ఫోన్ యొక్క  ధర 

కొంత  సమయం  ముందు  అందిన  సమాచారం  ప్రకారం వివో Y53 స్మార్ట్ఫోన్ అధికారికంగా  భారత్  లో లాంచ్  అవ్వబోతుంది. ఈ స్మార్ట్  ఫోన్ ఒక భారతీయ 
రిసెల్లర్  వెబ్సైటు  నందు  ధరతో  పాటుగా  లిస్ట్  అయ్యింది. ఈ వెబ్సైటు  నందు  ఈ స్మార్ట్  ఫోన్ యొక్క  ధర 9,990 రూ  గా  నమోదయింది. అయితే ఇటీవల వివో Y53 స్మార్ట్ఫోన్ మలేషియాలో ని మార్కెట్లో ప్రవేశపెట్టారు అని  తెలిపారు. 

దీనియొక్క  ఫీచర్స్  మీద  ఒక లుక్కేసినట్లయితే 
5-ఇంచెస్  QHD డిస్ప్లే ఉంటుంది, రెసొల్యూషన్  960 x 540 పిక్సెల్స్. 1.4GHz క్వాడ్-కోర్ స్నాప్డ్రాగెన్ క్వాల్ l కామ్ 425 ప్రాసెసర్లు అమర్చారు.2GB RAM మరియు 16GB ఇంటర్నల్  స్టోరేజీ  అందించబడుతుంది . ఈ ఫోన్ యొక్క స్టోరేజ్  మైక్రో SD కార్డ్ ద్వారా 256GB వరకు ఎక్స్ పాండ్ చేయవచ్చు. ఈ  ఫోన్ ఆండ్రాయిడ్ 6. 0 మార్ష్మల్లౌ  ఆపరేటింగ్ సిస్టమ్ మీద  ఆధారితమైనది. ఫన్ టచ్  ఆపరేటింగ్ సిస్టమ్ 3. 0 ఫై పనిచేస్తుంది.మరియు ఈ వివో Y53 స్మార్ట్ఫోన్ 2500mAh బ్యాటరీ తో కూడా ఉంది. కెమెరా  సెటప్  చూసినట్లయితే 8 మెగా పిక్సెల్  రేర్  కెమెరా  led ఫ్లాష్  తో ఇచ్చారు.  5 మెగా పిక్సెల్  ఫ్రంట్  కెమెరా  ఇచ్చారు . స్మార్ట్ఫోన్  డ్యూయల్  సిమ్ స్లాట్లను కలిగి ఉంది. 4G LTE, GPS, బ్లూటూత్ 4.2, మైక్రో USB 2.0, Wi-వంటి లక్షణాలు కూడా ఉన్నాయి. దాని థిక్ నెస్  7.64mm మరియు  బరువు 137 గ్రాములు ఉంది. 

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo