Vivo కంపెని లేటెస్ట్ గా ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ ను రిలీజ్ చేసింది చైనాలో. దీని పేరు Xplay6. హై లైట్స్ – డ్యూయల్ edge డిస్ప్లే తో వస్తుంది ఈ ఫోన్.
ఇతర స్పెక్స్ విషయానికి వస్తే.. 5.46 in సూపర్ అమోలేడ్ 2560 x 1440 pixels(QHD) డ్యూయల్ edge డిస్ప్లే. డ్యూయల్ edge అంటే డిస్ప్లే కు ఇరువైపులా edges లో కూడా డిస్ప్లే ఉంటుంది.
ఫ్రంట్ లో 16MP కెమెరా ఉంది. ఇంకా ఫోన్ లో 4080 mah బ్యాటరీ, ultra thin 5.2 mm unibody డిజైన్, 3.5mm హెడ్ ఫోన్ జాక్ అండ్ ES9038 + 3xOPA1622 audio chip with Hi-FI ఆడియో output.
.Funtouch 3.0 OS తో వస్తున్న ఈ ఫోన్ డిసెంబర్ నుండి చైనాలో సేల్స్. దీని ప్రైస్ సుమారు 45,000 రూ. ఇది ఇండియన్ మార్కెట్ లోకి ఎప్పుడు రానుంది అనేది ఇంకా స్పష్టత లేదు.