Vivo X9 Plus స్మార్ట్ ఫోన్ జాన్ 10 న లాంచ్ అవబోతుంది

బై Team Digit | పబ్లిష్ చేయబడింది 28 May 2017
HIGHLIGHTS

దీని ధర Rs. 29,999 ఉండవచ్చని సమాచారం

Vivo X9 Plus స్మార్ట్  ఫోన్  జాన్  10 న  లాంచ్ అవబోతుంది

Dell Vostro

Power New Possibilities | Dell PCs starting at Rs.35,990*

Click here to know more

Advertisements

వివో  కంపెనీ  నుంచి  వస్తున్న  సరికొత్త  స్మార్ట్  ఫోన్  జాన్  10 న  లాంచ్ అవబోతుంది.  ఈ స్మార్ట్  ఫోన్ యొక్క పేరు Vivo X9 Plus
ఇది  ఆండ్రాయిడ్  v6.0 ( మార్షమేల్లో ) ఆపరేటింగ్ సిస్టం  పై  పనిచేస్తుంది. 
6 GB RAM కలిగి వుంది .5.8 ఇంచెస్ (Large) ఫుల్ హెచ్డీ డిస్ప్లే , రెసొల్యూషన్  1080x1920 px అండ్ 64 GB  ఇంటర్నల్  స్టోరేజ్  కలిగి  వుంది. అది కూడా ఎక్స్  పాండబుల్ కాదు .  
ఇక కెమెరా  చూస్తే  కనుక 16 ఎంపీ రేర్ కెమెరా  అండ్ 20 ఎంపీ ఫ్రంట్  ఫేసింగ్  కెమెరా  ఇచ్చారు.4G, 3G, VoLTE, డ్యూయల్ సిమ్ , Wi-Fi ఇక బ్యాటరీ  చూస్తే 4000 mAH, Li-Ion బ్యాటరీ ఇచ్చారు. దీని  ధర  Rs. 29,999 ఉండవచ్చని  సమాచారం . 

 

Vivo X9s Plus Key Specs, Price and Launch Date

Price: ₹28520
Release Date: 06 Jul 2017
Variant: 64GB
Market Status: Launched

Key Specs

  • Screen Size Screen Size
    5.85" (1080 x 1920)
  • Camera Camera
    16 | 20 & 5 MP
  • Memory Memory
    64 GB/4 GB
  • Battery Battery
    4015 mAh
logo
Team Digit

All of us are better than one of us.

Advertisements

ట్రెండింగ్ ఆర్టికల్స్

Advertisements
Advertisements

టాప్ -ప్రోడక్టులు

hot deals amazon

Digit caters to the largest community of tech buyers, users and enthusiasts in India. The all new Digit in continues the legacy of Thinkdigit.com as one of the largest portals in India committed to technology users and buyers. Digit is also one of the most trusted names when it comes to technology reviews and buying advice and is home to the Digit Test Lab, India's most proficient center for testing and reviewing technology products.

మేము -9.9 వంటి నాయకత్వం గురించి! భారతదేశం నుండి ఒక ప్రముఖ మీడియా సంస్థను నిర్మించడం. మరియు, ఈ మంచి పరిశ్రమ కోసం నూతన నాయకులను తయారుచేయడానికి.

DMCA.com Protection Status