రేపు విడుదల కానున్న Vivo T3X 5G Price మరియు Top 5 ఫీచర్స్ రివీల్ చేసిన వివో.!

రేపు విడుదల కానున్న Vivo T3X 5G Price మరియు Top 5 ఫీచర్స్ రివీల్ చేసిన వివో.!
HIGHLIGHTS

వివో టి3ఎక్స్ 5జి కొత్త వివరాలను కంపెనీ వెల్లడించింది

Vivo T3X 5G Price మరియు Top 5 ఫీచర్స్ ను వెల్లడించింది

ఈ వివో ఫోన్ చాలా చవక ధరలో వస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది

వివో అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ వివో టి3ఎక్స్ 5జి కొత్త వివరాలను కంపెనీ వెల్లడించింది. వివో అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ Vivo T3X 5G Price మరియు Top 5 ఫీచర్స్ ను వెల్లడించింది. వివో టి2 ఎక్స్ ఫోన్ యొక్క నెక్స్ట్ జెనరేషన్ ఫోన్ గా ఈ ఫోన్ ను తీసుకు వస్తున్నట్లు కంపెనీ తెలిపింది.

Vivo T3X 5G Price

Vivo T3X 5G Price and Top 5 Features
Vivo T3X 5G Price and Top 5 Features

వివో టి3X 5జి స్మార్ట్ ఫోన్ లాంఛ్ కోసం Flipkart అందించిన మైక్రో సైట్ బ్యానర్ పేజ్ నుండి ఈ ఫోన్ యొక్క ఎక్స్ పెక్టడ్ రేటును వెల్లడించింది. ఈ ఎక్స్ పెక్టెడ్ రేటుతో కూడిన టీజింగ్ ద్వారా వివో ఈ ఫోన్ పైన మరింత అంచనాలను పెంచింది. ఎందుకంటే, ఈ ఫోన్ ను Rs. 12, XXX ధరతో విడుదల చేయనున్నట్లు Flipkart టీజర్ పేజ్ లో తెలిపింది. ఎంత ఎక్కువాలో ఎక్కువ అనుకున్నా ఈ ఫోన్ రూ. 12,999 రూపాయల లోపలే విడుదల అవుతుంది.

Vivo T3X 5G Top 5 ఫీచర్స్

Design & Colors

ఈ వివో ఫోన్ చాలా సన్నని మరియు స్లీక్ డిజైన్ తో కనిపిస్తోంది. ఈ వివో అప్ కమింగ్ ఫోన్ సెలెస్టియల్ గ్రీన్ మరియు క్రిమ్సన్ బ్లిస్ అనే రెండు వెరైటీ కలర్ ఆప్షన్ లలో లభిస్తుందని వివో ప్రకటించింది.

Display

ఈ ఫోన్ ను 120 Hz FHD+ డిస్ప్లేని 1000 nits పీక్ బ్రైట్నెస్ సపోర్ట్ తో కలిగి ఉంటుంది. ఈ డిస్ప్లే చాలా సన్నని అంచులను కలిగి ఉంటుంది మరియు ఎక్కువ స్క్రీన్ ను అందిస్తుంది.

Also Read: Amazon Summer Sale నుండి లేటెస్ట్ Refrigerator ల పైన గొప్ప డిస్కౌంట్ ఆఫర్లు అందుకోండి.!

Processor

వివో టి3X 5జి స్మార్ట్ ఫోన్ ను Snapdragon 6 Gen 1 ఆక్టా కోర్ 5G ప్రోసెసర్ తో తీసుకు వస్తున్నట్లు చేస్తున్నట్లు వివో తెలిపింది. అంతేకాదు, ఈ ఫోన్ AnTuTu స్కోర్ వివరాలను కూడా టీజర్ లో వెల్లడించింది.

Battery & Charge

వివో ఈ కొత్త ఫోన్ ను 44W ఫ్లాష్ ఛార్జ్ సపోర్ట్ మరియు 6000mAh హెవీ బ్యాటరీతో తీసుకు వస్తోంది. ఈ విషయాన్ని కంపెనీ స్వయంగా కన్ఫర్మ్ చేసింది.

Camera & Audio

వివో టి3X 5జి స్మార్ట్ ఫోన్ లో వెనుక డ్యూయల్ రియర్ కెమేరా సెటప్ వుంది. అలాగే, ఈ ఫోన్ లో డ్యూయల్ స్టీరియో స్పీకర్ లను కూడా వివో అందించింది.

ఈ టాప్ 5 ఫీచర్స్ తో ఈ ఫోన్ ను రూ. 12,XXX ధరతో విడుదల చేయబోతున్నట్లు ఈ ఫోన్ టీజింగ్ ద్వారా వివో వెల్లడించింది.

Tags:

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

 
Digit.in
Logo
Digit.in
Logo