VIVO S1 అమేజాన్ మరియు ఫ్లిప్ కార్ట్ లతో మంచి ఆఫర్లతో సేల్ అవుతోంది

HIGHLIGHTS

అమేజాన్ మరియు ఫ్లిప్ కార్ట్ మరియు ఆఫ్ లైన్ నుండి లభిస్తోంది.

VIVO S1 అమేజాన్ మరియు ఫ్లిప్ కార్ట్ లతో మంచి ఆఫర్లతో సేల్ అవుతోంది

VIVO తన S సిరీస్ నుండి S1 స్మార్ట్ ఫోన్ను ఇండియాలో విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ఒక ట్రిపుల్ కెమేరా మరియు ముందు వాటర్ డ్రాప్ డిజైనులో ఒక 32MP సెల్ఫీ కెమేరాతో వస్తుంది. ముఖ్యంగా ఇది ట్రిపుల్ రియర్ కెమేరాతో పాటుగా సూపర్ AMOLED FHD+ డిస్ప్లేతో మంచి వైవిధ్యమైన రంగులను అందిస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్, మూడు రకాలైన వేరియంట్లలో విడుదలైయ్యింది. అమేజాన్ మరియు ఫ్లిప్ కార్ట్  మరియు ఆఫ్ లైన్ నుండి లభిస్తోంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

వివో ఎస్ 1 ధరలు మరియు ఆఫర్లు

1.  4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ – Rs.17,990/-

2.  6 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ – Rs.18,990/-

3.  6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్  – Rs.19,990/-  

అమేజాన్ మరియు ఫ్లిప్ కార్ట్ తో పాటుగా ఆఫ్ లైన్ స్టోర్లలో కూడా ఈ ఫోన్ విరివిగా లభిస్తోంది. అయితే, ఆన్లైన్ ప్లాట్ఫారల నుండి కొనుగోలు చేసేవారికి మంచి క్యాష్ బ్యాక్ మరియు డిస్కౌంట్ తో పాటుగా No Cost EMI వంటి లాభాలను అందుకునే వీలుంటుంది.    

వివో ఎస్ 1 ఫీచర్లు మరియు ప్రత్యేకతలు

ఈ వివో ఎస్ 1 మొబైల్ ఫోన్ ఇండియా మార్కెట్లో లాంచ్ అయ్యింది.  ఈ వివో ఎస్ 1  ఫోన్‌ ఒక 6.38-అంగుళాల FHD + స్క్రీన్‌ తో వస్తుంది. ఇది సూపర్ AMOLED డిస్ప్లే మరియు ఇది ఒక వాటర్‌డ్రాప్ నోచ్ తో వస్తుంది. ఈ మొబైల్ ఫోన్‌ లో, మీడియా టెక్ ఇటీవలే ప్రవేశపెట్టిన మీడియాటెక్ హెలియో పి 65 ప్రాసెసర్ ని అందించింది, ఈ ప్రాసెసర్‌తో లాంచ్ చేసిన మొట్టమొదటి మొబైల్ ఫోన్. అదనంగా, ఇది 4GB/6GB  RAM తో అనుసంధానం చెయ్యబడింది మరియు ఇది 64GB /128GB అంతర్గత స్టోరేజితో వస్తుంది. ఈ ఫోన్‌లో 4,500 ఎంఏహెచ్ సామర్థ్యం గల పెద్ద బ్యాటరీ కూడా ఉంది.

ఇది కాకుండా మీరు ఫోటోగ్రఫీ కోసం వెనుక ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ పొందుతారు. ఒక 16MP ప్రాధమిక సెన్సార్‌కి జతగా మరొక 8MP వైడ్ యాంగిల్ కెమెరాను మరియు ఒక  2MP డెప్త్ సెన్సార్ కూడా లభిస్తుంది. ఇది కాకుండా, మీకు ఈ ఫోన్‌లో 32 MP ఫ్రంట్ కెమెరా సెల్ఫీల కోసం అందించబడింది. ఈ ఫోన్, ఫన్ టచ్ OS స్కిన్ పైన ఆండ్రాయిడ్ 9 ఫై ఆధారితంగా నడుస్తుంది. ఇది కేవలం 0.48 సెకన్లలో ఫోన్ అన్లాక్ చేయగల ఒక ఇన్- డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సారుతో వస్తుంది. ఇది స్కై లైన్ బ్లూ మరియు డైమండ్ బ్లాక్ వంటి రెండు రంగుల ఎంపికలతో

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo